ప్రధాన మెనూను తెరువు

అడివి శేష్

సినీ నటుడు, దర్శకుడు, రచయిత

అడివి శేష్ ఒక భారతీయ నటుడు మరియు దర్శకుడు. బాహుబలి, క్షణం, పంజా, రన్ రాజా రన్ లాంటి సినిమాలలో నటించాడు. మరో దర్శకుడు అడివి సాయికిరణ్ కు తమ్ముడి వరస అవుతాడు. [1]

అడివి శేష్
జననంఅడివి శేష్ సన్నీ చంద్ర
కాలిఫోర్నియా, అమెరికా
నివాసంహైదరాబాదు
జాతితెలుగు
వృత్తినటుడు, దర్శకుడు, రచయిత
క్రియాశీలక సంవత్సరాలు2010–present
బంధువులుఅడివి సాయికిరణ్

కెరీర్సవరించు

అడివి శేష్ 2010లో విడుదలైన కర్మ అనే సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశాడు. ఇందులో హాలీవుడ్ నటి జేడ్ టేలర్, షేర్ ఆలీ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమాకు మంచి ప్రశంసలు లభించాయి. [2] 2011 లో పవన్ కల్యాణ్ కథానాయకుడిగా నటించిన పంజా సినిమాలో విలన్ గా నటించాడు.

నటించిన సినిమాలుసవరించు

సంవత్సరం పేరు పాత్ర సహనటులు భాష గమనిక
2002 సొంతం వెంకట్ ఆర్యన్ రాజేష్, నమిత
2010 కర్మ: డు యు బిలీవ్? దేవ్ జేడ్ టేలర్ తెలుగు దర్శకుడు మరియు రచయిత కూడా
తమిళం
2011 పంజా మున్నా పవన్ కల్యాణ్ తెలుగు
2013 బలుపు రోహిత్ రవితేజ తెలుగు
2013 కిస్ సన్నీ ప్రియా బెనర్జీ తెలుగు దర్శకుడు కూడా
2014 రన్ రాజా రన్ నయీమ్ బాషా శర్వానంద్ తెలుగు
2015 లేడీస్ అండే జెంటిల్మన్ రాహుల్ నికితా నారాయణ్ తెలుగు
2015 బాహుబలి భద్ర ప్రభాస్, తమన్నా, రానా దగ్గుబాటి, అనుష్క శెట్టి తెలుగు
2015 తమిళం
2015 దొంగాట వెంకట్ మంచు లక్ష్మి తెలుగు
2015 సైజ్ జీరో శేఖర్ ఆర్య, అనుష్క శెట్టి తెలుగు అతిథి పాత్ర
2015 ఇంజి ఇడుపళగి తమిళం
2016 క్షణం రిషి అదా శర్మ తెలుగు సహ రచయిత కూడా
2016 ఊపిరి అభినవ్ అక్కినేని నాగార్జున, కార్తి, తమన్నా తెలుగు అతిథి పాత్ర
2016 తొళ తమిళం అతిథి పాత్ర
2017 అమీ తుమీ అనంత్ ఈషా రెబ్బ‌
2018 గూఢచారి దులిపల శొబిత
2019 ఓహ్ బేబీ సావిత్రి భర్త అతిథి పాత్ర
ఎవరు విక్రం వాస్‌దేవ్
2020 మేజర్ (2020 సినిమా)  మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్

మూలాలుసవరించు

  1. Filmi, beat. "Profile of Adivi Sesh". Filmibeat. Oneindia. Retrieved 22 May 2016.
  2. "Karma is for a niche audience". Rediff. Retrieved 29 November 2010. Cite web requires |website= (help)