హిమేశ్ రేషమ్మియా
హిమేశ్ రేషమ్మియా ప్రముఖ భారత సినీ సంగీత దర్శకుడు, గాయకుడు, నటుడు. ఇతను పలు విజయవంతమైన చిత్రాలకు సంగీతాన్ని అందించాడు. తెలుగులో దశావతారం చిత్రానికి సంగీతాన్ని అందించాడు. ఎక్కువగా సల్మాన్ ఖాన్ చిత్రాలకు పనిచేస్తుంటాడు.
హిమేశ్ రేషమ్మియా | |
---|---|
జననం | హిమేశ్ రేషమ్మియా 1973 జూలై 23 భావ్‌నగర్ గుజరాత్ భారతదేశం |
ఇతర పేర్లు | ఉస్తాద్ , ఘంటా |
వృత్తి | సంగీత దర్శకత్వం గాయకుడు నటుడు |
మతం | హిందూ |
ఇతను సంగీతాన్నందించిన కొన్ని విజయవంతమైన ఆల్బమ్స్
మార్చుసంవత్సరం | ఆల్బం పేరు | ఇతర సమాచారం |
---|---|---|
2016 | @డ ఎడ్జ్ | త్వరలో అంతర్జాతీయంగా 122 దేశాలలో రిలీజ్ కానున్నది |
2006 | ఆప్ క సురూర్ | గాయకుడిగా కూడా నటించాడు. ఇప్పటికి భారతదేశంలో విరివిగా అమ్ముడు పోవుచున్నవి. |
2003 | తేరే మేరె దిల్ | ఈ ఆల్బంలో సల్మాన్ ఖాన్ గారు కూడా "హానీ హానీ" అనే పాటలో నటించారు |
1990's కాలంలో | జిందగీ | గాయకులు: సుచిత్ర కృష్ణమూర్తి, సుధాకర్ శర్మ |
ఫిల్మోగ్రఫీ
మార్చునిర్మాత గా
మార్చుసంవత్సరం | చలనచిత్రం | ఇతర సమాచారం |
---|---|---|
2016 | హీరియే | కో-ప్రొడ్యూసెస్ HR Musik Limited, Essel Vision and ZEEL. |
2014 | ది ఎక్స్పోజ్ | 2014 మే 16 లో విడుదల అయింది |
2012 | కిలాడి 786 | 2012 డిసెంబరు 7 లో విడుదల అయింది |
2011 | డమాడం! | 2011 అక్టోబరు 27 లో విడుదల అయింది |
గేయ రచయిత గా
మార్చుYear | Film | Song | Notes |
---|---|---|---|
2012 | కిలాడి 786 | హోంక బార్ | 2012 లో అత్యంత ప్రజాదరణ పొందిన పాటలలో ఒకటి |
ఇతను సంగీతాన్నందించిన కొన్ని విజయవంతమైన చిత్రాలు
మార్చు- ఆషిక్ బనాయా అప్నే (2005)
- ఇక్బాల్ (2005)
- ఐత్రాజ్ (2004)
- తేరేనామ్ (2003)