హీరోపంతీ 2 2022లో హిందీలో విడుదలైన రొమాంటిక్‌ యాక్షన్‌ సినిమా. నడియాడ్‌వాలా గ్రాండ్‌సన్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సాజిద్‌ నడియద్‌వాలా నిర్మించిన ఈ సినిమాకు అహ్మద్ ఖాన్ దర్శకత్వం వహించాడు. టైగర్ ష్రాఫ్, తారా సుతారియా, నవాజుద్దీన్ సిద్ధికి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను మార్చి 17న విడుదల చేయగా[2], సినిమాను ఏప్రిల్‌ 29న విడుదలైంది.[3]

హీరోపంతీ 2
దర్శకత్వంఅహ్మద్ ఖాన్
రచనరజత్ అరోరా
కథసాజిద్‌ నడియద్‌వాలా
నిర్మాతసాజిద్‌ నడియద్‌వాలా
తారాగణం
ఛాయాగ్రహణంకబీర్ లాల్
సంగీతంఎ. ఆర్. రెహమాన్
నిర్మాణ
సంస్థ
నడియాడ్‌వాలా గ్రాండ్‌సన్
పంపిణీదార్లుఏఏ ఫిలింస్
విడుదల తేదీ
29 ఏప్రిల్ 2022 (2022-04-29)
సినిమా నిడివి
142 నిముషాలు[1]
దేశం భారతదేశం
భాషహిందీ

నటీనటులు

మార్చు

మూలాలు

మార్చు
  1. "CBFC spares the action and intimate scenes in Tiger Shroff-Tara Sutaria's Heropanti 2; replaces 'moot' with 'thook". Bollywood Hungama. 22 April 2022. Retrieved 22 April 2022.
  2. NEWS9LIVE (17 March 2022). "Heropanti 2 trailer out: Tiger Shroff, Nawazuddin Siddiqui face off" (in ఇంగ్లీష్). Archived from the original on 27 April 2022. Retrieved 27 April 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. Sakshi (25 April 2022). "ఈవారం థియేటర్లు, ఓటీటీల్లో రానున్న సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు." Archived from the original on 27 April 2022. Retrieved 27 April 2022.
  4. Telangana Today (21 February 2022). "Tiger Shroff, Tara Sutaria shooting for 'Heropanti 2' in Abu Dhabi". Archived from the original on 27 April 2022. Retrieved 27 April 2022.
  5. Firstpost (22 April 2022). "Tiger Shroff and Kriti Sanon are back with Whistle Baja 2.0 in Heropanti 2" (in ఇంగ్లీష్). Archived from the original on 27 April 2022. Retrieved 27 April 2022.

బయటి లింకులు

మార్చు