హృషికేశ్ రాయ్
హృషికేశ్ రాయ్ భారతదేశానికి చెందిన న్యాయమూర్తి. ఆయన 2019 సెప్టెంబరు 23న సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించాడు.[1]
హృషికేశ్ రాయ్ | |||
| |||
సుప్రీం కోర్టు న్యాయమూర్తి
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 23 సెప్టెంబర్ 2019 | |||
సూచించిన వారు | రంజయ్ గొగోయ్ | ||
---|---|---|---|
నియమించిన వారు | రామ్‌నాథ్ కోవింద్ | ||
కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
| |||
పదవీ కాలం 8 ఆగష్టు 2018 – 22 సెప్టెంబర్ 2019 తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి: 30 మే 2018 – 7 ఆగష్టు 2018 | |||
సూచించిన వారు | దీపక్ మిశ్రా | ||
నియమించిన వారు | రామ్‌నాథ్ కోవింద్ | ||
గౌహతి హైకోర్టు న్యాయమూర్తి
| |||
పదవీ కాలం 12 అక్టోబర్ 2006 – 29 మే 2018 | |||
సూచించిన వారు | యోగేష్ కుమార్ సభార్వాల్ | ||
నియమించిన వారు | ఏ.పి.జె. అబ్దుల్ కలామ్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | గాంగ్టక్, సిక్కిం, భారతదేశం | 1960 ఫిబ్రవరి 1||
జాతీయత | |||
పూర్వ విద్యార్థి | ఢిల్లీ యూనివర్సిటీ |
జననం, విద్యాభాస్యం
మార్చుహృషికేశ్ రాయ్ 1960 ఫిబ్రవరి 1లో సిక్కిం రాష్ట్రం, గాంగ్టక్లో జన్మించాడు. ఆయన 1982లో ఢిల్లీ యూనివర్సిటీ నుంచి ఎల్.ఎల్.బి పూర్తి చేసి బార్ కౌన్సిల్లో పేరు నమోదు చేసుకున్నాడు.
వృత్తి జీవితం
మార్చుహృషికేశ్ రాయ్ న్యాయవాదిగా ప్రాక్టీసు ప్రారంభించి అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర సీనియర్ ప్రభుత్వ న్యాయవాదిగా, అస్సాం రాష్ట్ర విద్యుత్ బోర్డు, కర్బీ ఆంగ్లాంగ్ అటానమస్ కౌన్సిల్ స్టాండింగ్ కౌన్సిల్‌గా పనిచేశారు. ఆయన 2004 డిసెంబరు 21న గౌహతి హైకోర్టు సీనియర్ న్యాయవాదిగా నియమితుడై 2006 అక్టోబరు 12న గౌహతి హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా, 2008 జూలై 15న శాశ్వత న్యాయమూర్తి నియమితుడయ్యాడు. హృషికేశ్ రాయ్ అస్సాం స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ హెడ్, భారత ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని నేషనల్ జ్యుడీషియల్ అకడమిక్ కౌన్సిల్ సభ్యుడిగా నామినేట్ అయ్యాడు.
హృషికేశ్ రాయ్ 2006 అక్టోబరు 12 నుండి 2018 మే 29 వరకు గౌహతి హైకోర్టు న్యాయమూర్తిగా, 2018 ఆగస్టు 8 నుండి 2019 సెప్టెంబరు 22 వరకు కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితుడయ్యాడు. ఆయన 2019 సెప్టెంబరు 23న సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టి, [2][3] 2025 ఫిబ్రవరి 1 వరకు న్యాయమూర్తిగా పదవిలో కొనసాగనున్నాడు.
మూలాలు
మార్చు- ↑ 10TV (23 September 2019). "సుప్రీంకోర్టు జడ్డీలుగా నలుగురు ప్రమాణస్వీకారం" (in telugu). Archived from the original on 21 అక్టోబరు 2021. Retrieved 21 October 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link) - ↑ Sakshi (24 September 2019). "సుప్రీంలో నలుగురు జడ్జీల ప్రమాణం". Archived from the original on 21 అక్టోబరు 2021. Retrieved 21 October 2021.
- ↑ Suryaa (23 September 2019). "సుప్రీంకోర్టు జడ్జీలుగా నలుగురు జడ్జీలు ప్రమాణ స్వీకారం". Archived from the original on 21 అక్టోబరు 2021. Retrieved 21 October 2021.