హెక్టారు

మెట్రిక్ మానంలో వైశాల్యపు కొలత

ఇది ఒక భూవిస్తీర్ణముయొక్క పరిమాణము. ఒక హెక్టారుకు పదివేల చదరపు మీటర్లు. (10,000 square metres)

100 చదరపు మీటర్లు × 100 చదరపు మీటర్లు = ఒక హెక్టారు. (100 m by 100 m)

2.47 ఎకరాలు ఒక హెక్టారు.

ఒక హెక్టారు కి 2 ఎకరాల 47 సెంట్లు.

Definition of a hectare and of an are.


ఇవి కూడా చూడండిసవరించు

ఎకరం

"https://te.wikipedia.org/w/index.php?title=హెక్టారు&oldid=2622602" నుండి వెలికితీశారు