కొలత
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
కొలత లేదా కొలుచు ఒక వస్తువు యొక్క పొడవు, వెడల్పు, ఎత్తు మొదలైన వాటిని కొలవడం. ఇలా కొలిచే ప్రమాణాల్ని కొలమానాలు అంటారు. కొలిచే ప్రమాణాన్ని లేదా పరికరాన్ని కొలబద్ద అంటారు. వస్తువులు కొలిచినందుకు ఇచ్చే కూలిని కొలగారం అంటారు.
కొలమానాలు
మార్చు- కాలమానాలు: కాలాన్ని కొలిచే ప్రమాణాలు.
- దూరమానాలు: దూరాన్ని కొలిచే ప్రమాణాలు.
- తులామానాలు: బరువు లేదా భారాన్ని కొలిచే ప్రమాణాలు.
బయటి లింకులు
మార్చు- 'Universcale', an application showing the relative sizes of objects
- A Dictionary of Units of Measurement Archived 2018-10-06 at the Wayback Machine
- 'Metrology – in short' 3rd edition, July 2008 ISBN 978-87-988154-5-7
- Metric conversions
- Euromet Archived 2007-07-15 at the Wayback Machine
- Measurement and Metrology Terms - English/German Dictionary
- Common measurement conversions