హెచ్చరిక అనునది తెలుగులో ఏదైనా ప్రమాదము లేదా అపాయము గురించి ముందస్తుగా తెలుపుటకు వాడే పదము. దీనిని సాధారణంగా ఎరుపు రంగుతో సూచిస్తారు.
ఉదాహరణ

Nuvola apps important.svgహెచ్చరిక: రహదారి మరమ్మత్తులో ఉన్నది. జాగరూకత వహిందండి.

పలు రకాల హెచ్చరికలుసవరించు

  1. పౌరుల క్షేమాన్ని కాంక్షించి ప్రభుత్వం చేసే హెచ్చరికలు  : ఇలాంటివి సాధారణంగా ప్రకృతి విపత్తులు ఏర్పడ్డప్పుడు చేస్తారు.
  2. బెదిరింపు హెచ్చరికలు  : ప్రభుత్వము లేదా పౌరులు వీటిని చేస్తారు. పౌరులు తమ కోరికల సాధనలకోసం చేస్తే , ప్రభుత్వం శాంతి భద్రతలను అదుపులో ఉంచడానికి చేస్తుంది.
  3. ఉపకరణాల / మందుల వాడుక హెచ్చరికలు  : కొన్ని మందుల వాడకంలోనూ, కొన్ని ఉపకరణాలను సక్రమంగా ఉపయోగించుటకు చేసే సూచనలు. వీటిని అధిగమించినచో, ప్రాణాపాయమొ కలుగవద్దు.
  4. రహదారి హెచ్చరికలు  : రహదారులలో ప్రమాదాల నివారణకు చేసే హెచ్చరికలు. వీటిని ప్రభుత్వం చేస్తుంది.
"https://te.wikipedia.org/w/index.php?title=హెచ్చరిక&oldid=2951741" నుండి వెలికితీశారు