హేమంత్ కుమార్
హేమంత్ కుమార్ ముఖోపాధ్యాయ్ (Bengali: হেমন্ত কুমার মুখোপাধ্যায়; హేమంత్ ముఖర్జీ గా కూడా పరిచయమే; 16 జూన్ 1920 – 26 సెప్టెంబరు 1989) ఒక బెంగాలీ గాయకుడు, సంగీత దర్శకుడు, సినీ నిర్మాత. ఇతడు హేమంత్ కుమార్ అనే పేరుతో హిందీ సినిమాలలో అనేక పాటలు పాడాడు.
హేమంత్ ముఖర్జీ | |
---|---|
జన్మ నామం | హేమంత్ కుమార్ ముఖోపాధ్యాయ్ |
జననం | వారణాసి, బెనారస్ రాజ్యం, బ్రిటిష్ రాజ్ (ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్, భారత్) | 1920 జూన్ 16
మరణం | 1989 సెప్టెంబరు 26 కోల్కతా, పశ్చిమ బెంగాల్, భారత్ | (వయసు 69)
సంగీత శైలి | బెంగాలీ, హిందీ/మరాఠీ గాయకుడు |
వృత్తి | నేపథ్య గాయకుడు / స్వరకర్త |
క్రియాశీల కాలం | 1937 – 1989 |
బంధువులు | మౌసమీ ఛటర్జీ (కోడలు) |
ఇతడు సమకూర్చిన నాగిన్ పాటకు సంగీతం, నేటికీ పాము సంగీతం గా ప్రజలకు అనుభూతి.
ఆంగ్ల సినిమాకు సంగీత దర్శకత్వం
మార్చు- 1972: సిద్ధార్థ
బెంగాలీ సినిమాల సంగీత దర్శకత్వం
మార్చుమొత్తం సినిమాలు : 138
- 1947: అభియాత్రి, పూర్బారాగ్
- 1948: భూలి నాయి, పద్మ ప్రమత్త నాడి, ప్రియతమ
- 1949: దినేర్ పర్ దిన్, '42, సందీపన్ పాఠశాల, స్వామి
- 1951: జిఘాంస, పరిత్రన్
- 1952: స్వప్నో ఓ సమాధి, - (ఖేగన్ దాస్ గుప్తాతో కలసి)
- 1955: శాప్ మోచన్
- 1956: సూర్యముఖి
- 1957: శేష్ పరిచయ్, తసేర్ ఘర్, హరానో సుర్
- 1958: లుకోచురి, షికార్, సుర్జతోరణ్, జౌతుక్, నీల్ ఆకాషేర్ నీచే
- 1959: దీప్ జ్వలే జాయి, ఖలేఘర్, మారుతీర్థ హింగ్లజ్, సోనార్ హరిన్, క్షణికర్ అతిథి
- 1960: బైషే శ్రావణ్, గరీబేర్ మెయె, కుహక్, ఖోకా బాబుర్ ప్రయబర్తన్, శేష్ పర్యంత
- 1961: దుయి భాఇ, అగ్ని సంస్కార్, మధ్య రాతేర్ తారా, పునశ్చ, సప్తపది, సాథీ హారా, స్వరలిపి
- 1962: అటల్ జాలేర్ అహ్వాన్, అగున్ దాదా ఠాకూర్, హంసులీ బంకేర్ ఉపకథ, నబాదిగంట
- 1963: బాద్‌షాహ్, బర్నచోర, ఎక్ టుక్రో అగున్, హైహీల్, పలటక్, సాత్ పకే బంధా, శేష్ ప్రహార్, త్రిధార
- 1964: అరోహి, బిభాస్, నతున్ తీర్థ, ప్రతినిధి, ప్రభాతేర్ రంగ్, స్వర్గ్ హోతే బిదే, సిందూరె మేఘ్
- 1965: అలోర్ పిపాస, ఎక్ టుకు బాస, ఎక్ టుకు ఛోన్యా లాగె, సూర్యతప
- 1966: కంచ్ కతా హిరే, మణిహార్
- 1967: బాలికా బధు, దుష్టు ప్రజాపతి, నాయికా సంగ్బద్, అజాన శపథ్
- 1968: అద్విత్య, బాఘిని, హంసమిథున్, జీబన్ సంగీత్, పంచ్ సార్, పరిశోధ్
- 1969: చేనా అచేనా, మన్ నియే, పరిణీత, షుక్ సరి
- 1970: దేశ్ బంధు చిత్తరంజన్, దుతి మాన్
- 1971: కులేహి, మలయదాన్, నబరాగ్, నిమంత్రణ్, సంసార్, మహాబిప్లబి అరబిందో
- 1972: అనిందిత, శ్రీమాన్ పృథ్వీరాజ్
- 1974: బికెలే భోరేర్ ఫూల్, థగిని, ఫులేశ్వరి
- 1975: అగ్నేశ్వర్, మోహన్ బగనెర్ మేయి, నిషి మృగయ, రాగ్ అనురాగ్, సంసార్ సిమంతే
- 1976: బన్‌హీ శిఖ, దత్తా, శంకాభీష్, ప్రతిశ్రుతి
- 1977: దిన్ అమదేర్, హటే రోయిలో తిన్, మంత్రముగ్ద, ప్రతిమ, ప్రోక్సి, రజని, సనాయి, శేష్ రక్ష, స్వాతి
- 1978: గణదేవత, నదీ థేకే సాగరే, ప్రణయ్ పాషా
- 1979: షహర్ థేకే దూరే, నౌకా డూబీ
- 1980: బంధన్, దాదార్ కీర్తి, పకా దేఖా, పంఖీరాజ్, శేష్ బిచార్
- 1981: కపాల్ కుండల, ఖేలార్ పుటూల్, మేఘ్ ముక్తి, సుబ్రనా గోలక్
- 1982: ఛోటో మా, ఛూట్, ఉత్తర్ మెలేని, ప్రతీక్ష
- 1983: అమర్ గీతి, రాజేశ్వరి
- 1984: అగ్ని శుద్ధి, అజంతే, బిషబ్రిక్ష, దీది, మధుబన్, సూర్యతృష్ణ
- 1985: భలోబాస భలోబాస, తగరి
- 1986: పథ్ భోలా, ఆశీర్వాద్
- 1987: ప్రతిభ, తునిబౌ, ఆగమన్, బోబా సనాయి, పారస్ మణి, సురేర్ సాథి
హిందీ సినిమాలకు సంగీత కూర్పు
మార్చు- A: ఆనంద్ మఠ్ , అంజాన్, అనుపమ, అరబ్ కా సౌదాగర్
- B: బహూ, బంధన్, బందీ, బందిష్, బీస్ సాల్ బాద్, బీస్ సాల్ పహిలే, భాగవత్ మహిమ, బిన్ బాదల్ బర్సాత్, బీవీ ఔర్ మకాన్
- C: చాంద్, చంపాకలీ
- D: డాకూ కి లడ్కీ, దో దిల్, దో దూని చార్, దో లడ్కే దోనోఁ కడ్కే, దో మస్తానే, దుర్గేష్ నందిని, దునియా ఝుక్తీ హై, దేవీ చౌధరానీ
- E: ఏక్ హీ రాస్తా, ఏక్ ఝలక్
- F: ఫెర్రీ, ఫరార్, ఫేషన్
- G: గర్ల్ ఫ్రెండ్
- H: హమారా వతన్, హిల్ స్టేషన్, హమ్ భీ ఇన్‌సాన్ హైఁ
- I: ఇంస్పెక్టర్
- J: జాగృతి
- K: ఖమోషీ, కోహ్రా, కిత్నా బదల్ గయా ఇన్‌సాన్
- L: లగన్, లాల్‌టెన్, లవ్ ఇన్ కెనడా
- M: మాఁ బేటా, మఝ్‌లీ దీదీ, మిస్ మేరీ
- N: నాగిన్
- P: పాయల్, పోలీస్
- R: రాహ్ గీర్
- S: సహారా, సాహిబ్ బీబీ ఔర్ గులామ్, సాంరాట్, సన్నాటా, షర్త్
- T: తాజ్
- U: ఉస్ రాత్ కే బాద్
- Y: యహూదీ కి లడ్కీ
ఇతర సినిమాల సంగీత కూర్పు
మార్చు- ఆయెల్ బసంత్ బహార్ (1961)
- బల్మా బడా నాదాన్ (1964)
హేమంత్ కుమార్ అనేక మరాఠీ పాటలూ పాడాడు, ముఖ్యంగా లతా మంగేష్కర్ తో కలసి పాడిన పాట, "మీ డోల్కరా, డోల్కర, డోల్కరా దరియాచా రాజా....." (मी डोलकर, डोलकर दर्याचा राजा). అలాగే "గోము సంగతినా మఝా తు యెషిల్ కెయ్" (गोमू संगतीनं माझ्या तू येशील काय) సినిమా "హా ఖేల్ సావల్యాంచా हा खेळ सावल्यांचा. ఇంకొక పాట, "ప్రీతిచ్య చంద్రాతి".
ఇంకొక కోలి పాట "దర్యావరి రె తరలి హొరి రె".
మూలాలు
మార్చుThis article includes a list of references, but its sources remain unclear because it has insufficient inline citations. (June 2009) |
వనరులు
మార్చు- Hemanta Kumar Mukhopadhyay, "Ananda dhara", Deb Sahitya Kutir Press, Calcutta, 1970.
- A. Rajadhakshya and P. Wilhelm, "An Encyclopedia of Indian Cinema," 2nd ed., British Film Institute, 1999.
- S. Bhattacharya, "Amar gaaner swaralipi," A. Mukherjee Press, Calcutta, 1988.