హైకోర్ట్ శాసనసభ నియోజకవర్గం
హైకోర్ట్ శాసనసభ నియోజకవర్గం 1957లో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభా నియోజకవర్గం. 1967లో ఈ నియోజకవర్గం రద్దయి ఇతర నియోజకవర్గాల్లో కలిసిపోయింది.[1]
ఎన్నికైన శాసనసభ్యులు
మార్చు- ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు
సంవత్సరం | నియోజక వర్గం | గెలిచిన అభ్యర్థి | లింగం | పార్టీ | ఓట్లు | సమీప ప్రత్యర్థి | లింగం | పార్టీ | ఓట్లు |
---|---|---|---|---|---|---|---|---|---|
1962 | జనరల్ | బి.రాందేవ్ | పు | కాంగ్రేసు | 10394 | కె.నిజాముద్దీన్ | పు | స్వతంత్ర అభ్యర్ధి | 6299 |
1957 | జనరల్ | గోపాలరావు ఎక్బోటే | పు | కాంగ్రేసు | 11045 | ఎన్.ఎం.జయసూర్య | పు | స్వతంత్ర అభ్యర్ధి | 2953 |
మూలాలు
మార్చు- ↑ కొమ్మినేని, శ్రీనివాసరావు. తెలుగు తీర్పు 1952-2002 ఏభై ఏళ్ల రాజకీయ విశ్లేషణ. హైదరాబాదు: ప్రజాశక్తి బుక్ హౌస్. p. 223.