హైటెక్ స్టూడెంట్స్

హైటెక్ స్టూడెంట్స్ 2003 లో విడుదలైన తెలుగు సినిమా. ఎస్.ఎం.ఆర్ట్స్ పతాకంపై నడిమింటి సత్యనారాయణ నిర్మించిన ఈ సినిమాకు అన్నబత్తిని ప్రభాకరరావు దర్శకత్వం వహించాడు. జె.ఆకాష్, సాయికిరణ్, ఆవంతి ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు సాయి లక్ష్మణ్, రాజ్ (రాజ్-కోటి) సంగీతాన్నందించాడు.[1]

హైటెక్ స్టూడెంట్స్
(2003 తెలుగు సినిమా)
దర్శకత్వం అన్నబత్తిని ప్రభాకరరావు
నిర్మాణం నడిమింటి సత్యనారాయణ
తారాగణం జె.ఆకాష్, సాయికిరణ్, ఆవంతి
సంగీతం రాజ్ (రాజ్-కోటి)
నిర్మాణ సంస్థ ఎస్.ఎం.ఆర్ట్స్
భాష తెలుగు

తారాగణంసవరించు

సాంకేతిక వర్గంసవరించు

 • దర్శకత్వం: ప్రభాకర రావు అన్నాబత్తిని
 • స్టూడియో: ఎస్.ఎం. ఆర్ట్స్
 • కథ, నిర్మాత: నడిమింటి సత్యనారాయణ
 • సమర్పించినవారు: ఆర్.చంద్రరెడ్డి
 • సంగితం: సాయి లక్ష్మణ్
 • మాటలు: త్యాగరాజు, రామచంద్రుడు
 • పాటలు: సాయిమాధవ్, యన్.సత్యనారాయణ
 • ప్లే బ్యాక్: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, రామకృష్న, మనో, రవివర్మ, రమణ, శ్రీకాంత్, సునీత, ఉష
 • మేకప్: వేందటేశ్వరరావు
 • కాస్ట్యూమ్స్ : పి.ఒ.శ్రీనివాసరావు
 • స్టిల్స్: నూకర రమేష్ కుమార్
 • డాన్స్: నాగరాజు, రాకేష్
 • ఆర్ట్ డైరక్టర్: రమణ బాబు
 • కో డైరక్టర్: జి.టి.ప్రసాద్
 • ఎడిటింగ్: మురళీ, రామయ్య
 • డైరక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: జస్వంత్

మూలాలుసవరించు

 1. "Hitech Students (2003)". Indiancine.ma. Retrieved 2021-05-25.

బాహ్య లంకెలుసవరించు