సాయి కిరణ్
భారతీయ నటుడు
సాయి కిరణ్ ఒక తెలుగు సినీ నటుడు. సాయికిరణ్ ప్రముఖ తెలుగు నేపథ్య గాయకుడైన రామకృష్ణ కుమారుడు. నువ్వే కావాలి సినిమాతో తెలుగు సినీపరిశ్రమలో ప్రవేశించాడు. ఈటీవీలో ప్రసారమైన శివలీలలు ధారావాహికలో విష్ణువుగా నటించాడు. [1] తరువాత మరికొన్ని ఆధ్యాత్మిక ధారావాహికల్లో కృష్ణుడిగా, వేంకటేశ్వరుడిగా కూడా కనిపించాడు.
సాయి కిరణ్ | |
---|---|
జననం | |
వృత్తి | నటుడు |
క్రియాశీల సంవత్సరాలు | 2000 - present |
జీవిత భాగస్వామి | వైష్ణవి |
తల్లిదండ్రులు | రామకృష్ణ (గాయకుడు) జ్యోతి |
సాయికిరణ్ నటనా వృత్తిలోనే కాక హైదరాబాద్ బ్లూక్రాస్ సంస్థలో చేరి జంతు సంరక్షణ బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నాడు. ఇంకా కొన్ని ఆధ్యాత్మిక సంస్థలలో కూడా సభ్యుడు. శివుడిపై శ్రీవత్సన్ అనే ఆల్బమ్ ను కూడా రూపొందించాడు.
నటించిన సినిమాలు
మార్చు- నువ్వే కావాలి
- ప్రేమించు
- డార్లింగ్ డార్లింగ్
- సత్తా
- మనసుంటే చాలు
- డార్లింగ్ డార్లింగ్ (2001)
- రావే నా చెలియా (2001)
- హైటెక్ స్టూడెంట్స్
- వెంగమాంబ
- రామ్ దేవ్
- ఇంక అంతా శుభమే పెళ్ళి జరిపించండి (2004)
- దేవీఅభయం (2005)
- జగపతి
- కానీ
- ఉత్సాహం
- పెళ్ళికోసం
- మనసా
- బుల్లెబ్బాయి
- అజంతా
- సర్దార్ చిన్నపరెడ్డి
- లెమన్
- సువర్ణ
- క్షణం
- దేవీ అభయం
- ఎంత బావుందో!
- శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి చరిత్ర (2014)
సీరియల్స్
మార్చుమూలాలు
మార్చు- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2011-09-29. Retrieved 2016-06-06.