హైదరాబాద్ తూర్పు శాసనసభ నియోజకవర్గం

(హైదరాబాదు తూర్పు శాసనసభ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)

హైదరాబాద్ సిటీ శాసనసభ నియోజకవర్గం 1962లో ఏర్పడిన తర్వాత ఈ నియోజకవర్గం, 1967లో రద్దయి ఇతర నియోజకవర్గాల్లో కలిసిపోయింది.[1]

ఎన్నికైన శాసనసభ్యులు

మార్చు
ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు
సంవత్సరం నియోజక వర్గం గెలిచిన అభ్యర్థి లింగం పార్టీ ఓట్లు సమీప ప్రత్యర్థి లింగం పార్టీ ఓట్లు
1962 జనరల్ బత్తుల సుమిత్రాదేవి పు కాంగ్రేసు 14662 ఆర్.చందర్ పు ఆర్.పి.ఐ 2916

మూలాలు

మార్చు
  1. కొమ్మినేని, శ్రీనివాసరావు. తెలుగు తీర్పు 1952-2002 ఏభై ఏళ్ల రాజకీయ విశ్లేషణ. హైదరాబాదు: ప్రజాశక్తి బుక్ హౌస్. p. 224.