హైదరాబాద్ హాక్స్

పాకిస్తాన్ దేశీయ క్రికెట్ జట్టు
(హైదరాబాదు Hawks నుండి దారిమార్పు చెందింది)

హైదరాబాద్ హాక్స్ అనేది పాకిస్తాన్ దేశీయ క్రికెట్ జట్టు. పాకిస్థాన్‌, సింధ్ లోని హైదరాబాద్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తోంది. ఈ జట్టు 2004లో స్థాపించబడింది. నియాజ్ స్టేడియంలో తన దాని హోమ్ మ్యాచ్ లు ఆడుతోంది.[1][2]

హైదరాబాద్ హాక్స్
వ్యక్తిగత సమాచారం
కెప్టెన్పాకిస్తాన్ షర్జీల్ ఖాన్
కోచ్పాకిస్తాన్ షౌకత్ మీర్జా
జట్టు సమాచారం
రంగులు
   
   
స్థాపితం2004
విలీనం2016
స్వంత మైదానంనియాజ్ స్టేడియం
సామర్థ్యం15,000

మూలాలు

మార్చు
  1. "Hyderabad Hawks stun Lahore Eagles". The Nation. October 13, 2010. Retrieved April 4, 2017.
  2. "Sialkot Stallions defeat Hyderabad Hawks". Geo News. September 26, 2011. Retrieved April 8, 2017.

బాహ్య లింకులు

మార్చు