హోప్

సతీష్ కాసెట్టి దర్శకత్వంలో 2006లో విడుదలైన తెలుగు చలనచిత్రం

హోప్ 2006లో విడుదలైన తెలుగు చలనచిత్రం. పోలిచెర్ల హైటెక్ ప్రొడక్షన్స్ పతాకంపై పోలిచెర్ల వెంటక సుబ్బయ్య నిర్మాణ సారథ్యంలో సతీష్ కాసెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో డి.రామానాయుడు, కళ్యాణి, పోలిచెర్ల హరనాధ్ ప్రధాన పాత్రల్లో నటించగా, ఇళయరాజా సంగీతం అందించాడు.[1][2] సతీష్ తొలిసారిగా దర్శరత్వం వహంచిన ఈ చిత్రం 2008లో జరిగిన భారతదేశం అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ప్రదర్శించబడింది.[3] 2006భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు ఈ చిత్రం ఉత్తమ సామాజిక స్పృహ కలిగిన చిత్రంగా జాతీయ పురస్కారాన్ని అందుకుంది.[4] విద్యావ్యవస్థలోని ఒత్తిడి కారణంగా జరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యల అంశంపై ఈ చిత్రం రూపొందించబడింది.

హోప్
(2006 తెలుగు సినిమా)
దర్శకత్వం సతీష్ కాసెట్టి
నిర్మాణం పోలిచెర్ల వెంటక సుబ్బయ్య
కథ సతీష్ కాసెట్టి
తారాగణం డి.రామానాయుడు,
కళ్యాణి,
పోలిచెర్ల హరనాధ్
సంగీతం ఇళయరాజా
నిర్మాణ సంస్థ పోలిచెర్ల హైటెక్ ప్రొడక్షన్స్
నిడివి 106 నిముషాలు
భాష తెలుగు
పెట్టుబడి 5 కోట్లు
ఐ.ఎమ్.డీ.బి పేజీ
రామానాయుడు

నటవర్గం

మార్చు

సాంకేతికవర్గం

మార్చు
  • కథ, దర్శకత్వం: సతీష్ కాసెట్టి
  • నిర్మాణం: పోలిచెర్ల వెంటక సుబ్బయ్య
  • సంగీతం: ఇళయరాజా
  • నిర్మాణ సంస్థ: పోలిచెర్ల హైటెక్ ప్రొడక్షన్స్

పురస్కారాలు

మార్చు
  1. 2006: ఉత్తమ సామాజిక స్పృహ కలిగిన చిత్రంగా భారత జాతీయ చలనచిత్ర పురస్కారం
  2. 2007: సిఐఎస్ఏ ఉత్తమ చిత్రం జ్యూరీ అవార్డు

మూలాలు

మార్చు
  1. "Hope (2006)". Indiancine.ma. Retrieved 2020-08-25.
  2. "Hope Telugu movie images, stills, gallery". Indiaglitz.com. Retrieved 2020-08-25.
  3. "Archived copy". Archived from the original on 13 May 2012. Retrieved 25 August 2020.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  4. "54th National Film Awards (PIB)" (PDF). Press Information Bureau (PIB), India. Retrieved 25 August 2020.

ఇతర లంకెలు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=హోప్&oldid=4213303" నుండి వెలికితీశారు