కల్యాణి లేదా కావేరి దక్షిణ భారతదేశానికి చెందిన నటి. ఈమె ఎక్కువగా దక్షిణాది సినిమాలలో నటించింది. బాలనటిగా మలయాళ చిత్ర పరిశ్రమలో ప్రవేశించిన ఆమె మలయాళ, తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలలో నటించింది. కొన్ని కన్నడ, తెలుగు చిత్రాలలో కథానాయికగా నటించింది. దర్శకుడు సూర్యకిరణ్ ను ఆమె వివాహం చేసుకుంది. మైదాస్ టచ్ అనే సంస్థ పేరుతో సినిమా నిర్మాణం చేపడుతోంది.[1]

కావేరి (కల్యాణి)
జననంకావేరి మురళీధరన్
కవుంభగోం, తిరువల్లా, కేరళ, భారతదేశం
ఇతర పేర్లుకళ్యాణి, కావేరి
వృత్తినటి
క్రియాశీలక సంవత్సరాలు1986–ప్రస్తుతం
జీవిత భాగస్వామిఆర్. సూర్యకిరణ్

ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు చిత్రానికి గాను ఆమెకు ఉత్తమ నటిగా నంది పురస్కారం లభించింది.

కల్యాణి నటించిన తెలుగు చిత్రాలుసవరించు

మూలాలుసవరించు

  1. వై, సునీతా చౌదరి. "సినీగోయెర్". http://www.cinegoer.net/. సినీగోయెర్. మూలం నుండి 9 జూన్ 2016 న ఆర్కైవు చేసారు. Retrieved 6 June 2016. External link in |website= (help)

బయటి లంకెలుసవరించు