హౌరా బ్రిడ్జి లేక హౌరా వంతెన అనేది భారతదేశంలో పశ్చిమ బెంగాల్ లోని హుగ్లీ నదిపై సస్పెండెడ్ స్పాన్ రకంతో నిర్మించి ఉన్న ఒక కాంటిలివెర్ వంతెన. 1943 లో నియోగించిన,[8][10] ఈ బ్రిడ్జి వాస్తవ పేరు న్యూ హౌరా బ్రిడ్జి, ఎందుకనగా ఇది హౌరా, కోలకతా (కలకత్తా) రెండు నగరాలు కలిపే ఒక బల్లకట్టు వంతెన ఉన్న స్థానంలోనే మళ్ళీ నూతనంగా నిర్మించబడినది. మళ్ళీ జూన్ 14, 1965 న మొదటి భారతీయ, ఆసియా నోబెల్ గ్రహీత అయిన గొప్ప బెంగాలి కవి రవీంద్రనాథ్ ఠాగూర్ పేరుతో రవీంద్ర సేతు అని పేరు మార్చారు. [10] అయితే ఇది ఇప్పటికీ ప్రముఖంగా హౌరా బ్రిడ్జి అనే పేరుతోనే పిలవబడుతుంది.

హౌరా వంతెన
హౌరా వంతెన
Coordinates22°35′07″N 88°20′49″E / 22.58527°N 88.34694°E / 22.58527; 88.34694 (Howrah Bridge)
OS grid reference[1]
Carries8 లైన్ల[1] స్ట్రాండ్ రోడ్,[2] పాదచారులకు, సైకిళ్ళకు
Crossesహుగ్లీ నది
Localeహౌరా, కోల్‌కత
Official nameరవీంద్ర సేతు
Maintained byకోలకతా పోర్ట్ ట్రస్ట్[3]
Characteristics
Designసస్పెన్షన్ రకం బ్యాలెన్స్‌డ్ కాన్టిలీవర్[4], ట్రస్ ఆర్చ్[5]
Materialఉక్కు
Total length705 మీటర్లు (2,313 అడుగులు)[6][7]
Widthఇరువైపులా 15 అడుగుల (4.6 మీటర్ల) రెండు కాలిబాటలతో 71 అడుగులు (21.6 మీటర్లు)[4]
Height82 అడుగులు (269 అడుగులు)[5]
Longest span1500 అడుగులు (457.2 మీటర్లు)[4][5]
Clearance above5.8 మీటర్లు (19 అడుగులు)[4]
Clearance below8.8 మీటర్లు (28.9 అడుగులు)[4]
History
Designerరెన్‌డెల్, పాల్మర్, ట్రిట్టాన్[8]
Constructed byబ్రైత్‌వైట్ బర్న్, జెస్సోప్ కన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్
Construction start1936 (1936)[8]
Construction end1942 (1942)[8]
Opened3 Feb 1943; 81 సంవత్సరాల క్రితం (3 Feb 1943)[7]
Statistics
Daily traffic1,00,000 వాహనాలు, 1,50,000 పాదచారులు[9]
Tollరెండువైపులా ఉచితం
Lua error in మాడ్యూల్:Location_map at line 391: A hemisphere can only be provided with DMS degrees for longitude.
Location
పటం

చిత్రమాలిక మార్చు

మూలాలు మార్చు

  1. "Howrah Bridge Review". Retrieved 2011-11-21.
  2. "Howrah Bridge Map". Retrieved 2011-11-26.
  3. "Howrah Bridge Maintenance". Archived from the original on 2011-11-18. Retrieved 2011-11-21.
  4. 4.0 4.1 4.2 4.3 4.4 "Bridge Details". Archived from the original on 2016-03-04. Retrieved 2011-11-21.
  5. 5.0 5.1 5.2 "Howrah Bridge". Retrieved 2011-11-21.
  6. "Howrah Bridge". Retrieved 2011-11-21.
  7. 7.0 7.1 ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; mother అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  8. 8.0 8.1 8.2 8.3 "History of the Howrah Bridge". Archived from the original on 2013-04-13. Retrieved 2011-11-21.
  9. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; drop అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  10. 10.0 10.1 "Howrah Bridge – The Bridge without Nuts & Bolts!". Archived from the original on 2019-01-07. Retrieved 2011-11-21.