హసీనా దిల్‌రుబ
(హసీనా దిల్‌రుబ నుండి దారిమార్పు చెందింది)
హసీనా దిల్‌రుబ 2021లో విడుదలైన హిందీ సినిమా. తాప్సీ, విక్రమ్ నటించిన ఈ సినిమా టీజర్ ను జూన్ 7న విడుదల జేసి,[3] సినిమాను నెట్‌ఫ్లిక్స్ 2 జులై 2021లో విడుదల చేశారు.[4]
హసీనా దిల్‌రుబ | |
---|---|
దర్శకత్వం | వినిల్ మాథ్యూ |
రచన | కనికా దిల్లోన్ |
నిర్మాత | ఆనంద్ ఎల్. రాయ్ హిమాంశు శర్మ భూషణ్ కుమార్ క్రిషన్ కుమార్ |
తారాగణం | తాప్సీ విక్రాంత్ మాస్సే హర్షవర్ధన్ రాణే |
ఛాయాగ్రహణం | జయ కృష్ణ గుమ్మడి |
కూర్పు | శ్వేతా వెంకట్ మాథ్యూ |
సంగీతం | బ్యాక్ గ్రౌండ్ సంగీతం: అమర్ మాంగ్రూల్కర్ పాటలు: అమిత్ త్రివేది |
నిర్మాణ సంస్థలు | కలర్ యెల్లో ప్రొడక్షన్స్ టి-సిరీస్ ఎరోస్ ఇంటర్నేషనల్ |
పంపిణీదార్లు | నెట్‌ఫ్లిక్స్[1] |
విడుదల తేదీ | 2 జూలై 2021 |
సినిమా నిడివి | 136 నిమిషాలు[2] |
దేశం | భారతదేశం |
భాష | హిందీ |
నటీనటులు
మార్చు- తాప్సీ
- విక్రాంత్ మాస్సే
- హర్షవర్ధన్ రాణే [5]
- దయాశంకర్ పాండే
సాంకేతిక నిపుణులు
మార్చు- నిర్మాణం సంస్థలు: కలర్ యెల్లో ప్రొడక్షన్స్, టి-సిరీస్, ఎరోస్ ఇంటర్నేషనల్
- నిర్మాతలు: ఆనంద్ ఎల్. రాయ్, హిమాంశు శర్మ, భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్
- దర్శకత్వం: వినిల్ మాథ్యూ
- సంగీతం: బ్యాక్ గ్రౌండ్ సంగీతం - అమర్ మాంగ్రూల్కర్
పాటలు: అమిత్ త్రివేది - సినిమాటోగ్రఫి: జయకృష్ణ గుమ్మడి
- ఎడిటింగ్: శ్వేతా వెంకట్ మ్యాథ్యూ
- రచన: కనికా థిల్లాన్
మూలాలు
మార్చు- ↑ "Taapsee Pannu's Haseen Dillruba, Kapil Sharma's comedy special, Madhuri Dixit's Finding Anamika and other titles announced by Netflix India". Bollywood Hungama. 3 March 2021. Retrieved 3 March 2021.
- ↑ "Haseen Dillruba (2021)". British Board of Film Classification. Retrieved 2 July 2021.
- ↑ Namasthe Telangana (7 June 2021). "త్రీ షేడ్స్ లో తాప్సీ హసీన్ దిల్‌రుబ టీజర్". Namasthe Telangana. Archived from the original on 2 జూలై 2021. Retrieved 2 July 2021.
- ↑ Eenadu (2 July 2021). "Haseen Dillruba Review: హసీన్ దిల్‌రుబా రివ్యూ - Taapsee Pannu haseen dilruba movie review". www.eenadu.net. Archived from the original on 4 జూలై 2021. Retrieved 4 July 2021.
- ↑ India Today (17 February 2020). "Harshvardhan Rane joins Taapsee Pannu and Vikrant Massey in Haseen Dillruba". India Today (in ఇంగ్లీష్). Archived from the original on 2 జూలై 2021. Retrieved 2 July 2021.