జ్ఞానేశ్వర్
(జ్ఞానేశ్వర్ నుండి దారిమార్పు చెందింది)
జ్ఞానేశ్వర్ ,1963 జూలై 12 న విడుదలైన ఒక డబ్బింగ్ సినిమా. వి. దామ్లె , ఎస్. ఫతేలాల్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో సాయూ మోదక్, దత్తా ధర్మాధికారి , సుమతి గుప్తే నటించారు. ఈ చిత్రానికి వేలూరి కృష్ణమూర్తి సంగీతం అందించారు.
పాటలు
మార్చు- స్వామీ, నా మేలు నీవేను - గానం . ఘంటసాల బృందం - రచన: మల్లాది రామకృష్ణశాస్త్రి
- అమలా వేదాత్మా అఖండా నాదాత్మా నీకే రా మనవి, గానం.ఎస్.జానకి, రచన: మల్లాది
- ఆనందా అనంతా సబలా ఆనంద సరాగ , గానం.రుద్రప్ప , ఎల్.వి.కృష్ణ , రచన: మల్లాది
- ఉత్తముడిని సాకి అదమున్ని శపించునా , గానం: ఎ.ఎం.రాజా , రచన: మల్లాది
- ఏ విపరీతమైన తనకేమీ భాదకాదే తనే శాంతి , గానం.ఎ.ఎం.రాజా, రచన: మల్లాది
- జయదేవా జయదేవ జయ యోగిరాజా , గానం..జె.వి.రాఘవులు, బృందం, రచన: మల్లాది
- జ్ఞానమయి దేవా నీ దయే వరము కాదా , గానం.పి.లీల , రచన: మల్లాది
- కృష్ణా ధర్మదామా గిరిధరా వీరా హరి నీ కరుణ , గానం.పి.లీల, రచన: మల్లాది
- దేవా నీవైనా కరుణించవా , గానం.పి.బి.శ్రీనివాస్ , జిక్కి, సరోజిని,విజయలక్ష్మీ, రచన: మల్లాది
- నాథ వేదసారా ఓ సుధాగిరిధరా , గానం.పి.సుశీల, జె.వి రాఘవులు, రచన: మల్లాది
- పండగల్లే పర్వమల్లె ఫలించిన పుణ్యమల్లే, గానం: బృంద గానం, రచన: మల్లాది
- భలే పండగ లలలాలా భలే పండగ, గానం.రాజేశ్వరీ, సరోజిని , రచన: మల్లాది
- మాతా పితా భందూ దేవేశా నీవేల , గానం.పి.లీల, రచన: మల్లాది
- మాయా మాదారాతి మచ్చి కౌనులే ప్రభో అమృతాంగా, గానం.ఎ.ఎం రాజా , రచన: మల్లాది
- రాడాయే హరి రాడాయే అంతులేని మోక్ష సాధన, గానం.రుద్రప్ప బృందం , రచన: మల్లాది
- సుందరాంగ దివ్యహాసా , గానం.అమృత ప్రసాద్ , ఎ.ఎం.రాజా బృందం , రచన: మల్లాది రామకృష్ణశాస్త్రి
- శరణు శరణు దేవా రంజనా ఘణ శోభా గుణా, గానం. ఎ. ఎం. రాజా, రచన: మల్లాది .
- హే విరాగీ కలతే తగదే బ్రహ్మ విద్యగాఓంకార రురి, గానం.ఎస్.జానకి, రచన: మల్లాది రామకృష్ణశాస్త్రి.
వనరులు
మార్చు- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాదు - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)