మర్డర్ (సెక్టన్ 302 ఐ.పి.సి)

(‌మర్డర్ నుండి దారిమార్పు చెందింది)

మర్డర్ (సెక్టన్ 302 ఐ.పి.సి) 1995 సెప్టెంబరు 15న విడుదలైన తెలుగు సినిమా[1]. ప్రశాంతి ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై ఉప్పలపాటి రాజేంద్రప్రసాద్, కంచర్ల మాధవరెడ్డి నిర్మించిన ఈ సినిమాకు జి. సురేంద్ర రెడ్డి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు పాటలను జి.సురేంద్రరెడ్డి స్వరపరచగా, మనోజ్ నీరజ్ లు సంగీతాన్నందించాడు.[2]

‌మర్డర్
(1995 తెలుగు సినిమా)
దర్శకత్వం జి.సురేంద్ర రెడ్డి
సంగీతం మనోజ్ నీరజ్
భాష తెలుగు

తారాగణం

మార్చు

సాంకేతిక వర్గం

మార్చు
  • కథ, సంభాషనలు, పాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, పర్యవేక్షణ: జి. సురేంద్ర రెడ్డి
  • గాయకులు: విజయలక్ష్మి
  • సంగీతం మనోజ్ నీరజ్
  • పాటలు: జి.సురేంద్రరెడ్డి

నేపథ్యం

మార్చు

ఈ చిత్రం 1970 లో హైదరాబాద్‌లో ఒక తల్లి, కుమార్తెపై జరిగిన సంచలనాత్మక జంట హత్యల ఆధారంగా రూపొందించబడింది. ఇది ఫోరెన్సిక్ మెడిసిన్, శాస్త్రీయ నేర పరిశోధనపై మొదటి చిత్రం.

మూలాలు

మార్చు
  1. Rajadhyaksha, Ashish; Willemen, Paul (2014-07-10). Encyclopedia of Indian Cinema (in ఇంగ్లీష్). Routledge. ISBN 978-1-135-94325-7.
  2. "Murder Section 302 (1995)". Indiancine.ma. Retrieved 2020-09-06.