10వ భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం

1985 చలన చిత్రోత్సవం

10వ భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం 1985 జనవరి 3 నుండి 16 వరకు న్యూఢిల్లీలో జరిగింది.[1] మొదటిసారి, ఈ చిత్రోత్సవంలో షార్ట్ ఫిల్మ్‌లకు గుర్తింపునిస్తూ ఎంపిక చేసిన షార్ట్ ఫిల్మ్‌ల అంతర్జాతీయ పనోరమా, డాక్యుమెంటరీలు ఉన్నాయి. 1986లో కలకత్తా నగరంలో "ఫిల్మోత్సవ్" 86 జరిగినప్పుడు, ఈ చిత్రోత్సవం తేదీలను జనవరి 3-17 నుండి జనవరి 10-24 వరకు మార్చారు.[2][3]

10వ భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం
భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం అధికారిక లోగో
Awarded forప్రపంచ ఉత్తమ సినిమా
Presented byఫిలిం ఫెస్టివల్స్ డైరెక్టరేట్
Presented on16 జనవరి 1985
ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్‌ చలనచిత్రం"ది బోస్టోనియన్స్"
"రూత్లెస్ రొమాన్స్"

భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం 1952లో స్థాపించబడింది.[4][5] ఆసియాలో జరుగుతున్న అత్యంత ముఖ్యమైన చలన చిత్రోత్సవాలలో ఇదీ ఒకటి. భారతదేశంలోని పశ్చిమ తీరంలో గోవా రాష్ట్రంలో ప్రతిఏటా ఈ చిత్రోత్సవం జరుగుతుంది. ప్రపంచంలోని సినిమావాళ్లకు చలనచిత్ర కళపై నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి ఒక వేదికను అందించడమే ఈ చిత్రోత్సవం లక్ష్యం. దీనిద్వారా దేశాల చలన చిత్ర సంస్కృతులను వారి సామాజిక, సాంస్కృతిక నేపథ్యాలను అర్థం చేసుకోవడానికి, అభినందించడానికి ఈ చిత్రోత్సవం దోహదం చేస్తుంది, ప్రపంచదేశాల ప్రజలలో స్నేహం, సహకారాన్ని ప్రోత్సహిస్తుంది. ఫిల్మ్ ఫెస్టివల్స్ డైరెక్టరేట్ (సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో), గోవా రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తాయి.[6]

విజేతలు

మార్చు
  • ఉత్తమ చిత్రం: గోల్డెన్ పీకాక్ అవార్డు: జేమ్స్ ఐవరీ దర్శకత్వం వహించిన "ది బోస్టోనియన్స్", ఎల్దార్ రియాజనోవ్ దర్శకత్వం వహించిన "రూత్లెస్ రొమాన్స్"
  • ఉత్తమ లఘు చిత్రం: గోల్డెన్ పీకాక్ అవార్డు: నార్సిసస్ (కెనడియన్ సినిమా)

మూలాలు

మార్చు
  1. "Archived copy" (PDF). Archived from the original (PDF) on 2017-05-02. Retrieved 5 July 2021.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  2. "English Releases".
  3. "International Film Festival in India". rrtd.nic.in. Archived from the original on 21 November 2004. Retrieved 5 July 2021.
  4. M. Mohan Mathews (2001). India, Facts & Figures. Sterling Publishers Pvt. Ltd. pp. 134–. ISBN 978-81-207-2285-9. Retrieved 5 July 2021.
  5. Gulzar; Govind Nihalani; Saibal Chatterjee (2003). Encyclopaedia of Hindi Cinema. Popular Prakashan. pp. 98–. ISBN 978-81-7991-066-5. Retrieved 5 July 2021.
  6. "Key highlights of the 46th International Film Festival of India". PIB. Retrieved 5 July 2021.