14 డేస్ లవ్
14 డేస్ లవ్ 2024లో విడుదలైన తెలుగు సినిమా.[1] సుప్రియ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై హరిబాబు దాసరి నిర్మించిన ఈ సినిమాకు నాగరాజు బోడెం దర్శకత్వం వహించాడు.[2] మనోజ్ పుట్టూర్, చాందినీ భాగవని, రాజా రవీంద్ర, సనా సునూర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను 2022 డిసెంబరు 29న విడుదల చేసి, సినిమాను ఫిబ్రవరి 23న విడుదలైంది.[3][4][5]
14 డేస్ లవ్ | |
---|---|
దర్శకత్వం | నాగరాజు బోడెం |
స్క్రీన్ ప్లే | నాగరాజు బోడెం |
కథ | నాగరాజు బోడెం |
నిర్మాత | హరిబాబు దాసరి |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | కన్నన్ మునస్వామి |
సంగీతం | కిరణ్ వెన్న |
నిర్మాణ సంస్థ | సుప్రియ ఎంటర్‌టైన్‌మెంట్స్ |
విడుదల తేదీ | 05 జనవరి 2024 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చు- మనోజ్ పుట్టూర్
- చాందినీ భాగవని
- రాజా రవీంద్ర
- సనా సునూర్
- ఐ డ్రీమ్స్ అంజలి
- రాజా శ్రీధర్
సాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్: సుప్రియ ఎంటర్‌టైన్‌మెంట్స్
- నిర్మాత: హరిబాబు దాసరి
- మాటలు: గౌరీశ్వర్ శివప్రసాద్ సామల
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: నాగరాజు బోడెం
- సంగీతం: కిరణ్ వెన్న
- సినిమాటోగ్రఫీ: కన్నన్ మునస్వామి
- ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: చంద్రకళ దాసరి
- సహ నిర్మాత: ఎ.వేణు
మూలాలు
మార్చు- ↑ Andhrajyothy (31 December 2023). "పద్నాలుగు రోజుల ప్రేమ". Archived from the original on 31 December 2023. Retrieved 31 December 2023.
- ↑ Namaste Telangana (30 December 2023). "14రోజుల ప్రేమాయణం". Archived from the original on 31 December 2023. Retrieved 31 December 2023.
- ↑ Sakshi (29 December 2023). "ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వస్తోన్న '14 డేస్ లవ్'.. రిలీజ్ ఎప్పుడంటే?". Archived from the original on 4 January 2024. Retrieved 4 January 2024.
- ↑ Andhrajyothy (29 December 2023). "14 Days Love: '14 డేస్ లవ్' రెడీ.. రిలీజ్ ఎప్పుడంటే?". Archived from the original on 4 January 2024. Retrieved 4 January 2024.
- ↑ V6 Velugu (22 February 2024). "ఫ్యామిలీస్ మెచ్చేలా 14 డేస్ లవ్". Archived from the original on 22 February 2024. Retrieved 22 February 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)