రాజా రవీంద్ర

సినీనటుడు

రాజా రవీంద్ర ఒక ప్రముఖ సినీ నటుడు.[2][3] సూర్యవంశం, పెదరాయుడు లాంటి సినిమాలలో నటించాడు. కొద్దికాలం పాటు హీరో, హీరోయిన్లకు డేట్లు చూసేవాడు. 1993 లో వచ్చిన నిప్పురవ్వ అనే సినిమా రాజా రవీంద్ర మొదటి సినిమా.[4]

రాజా రవీంద్ర
జననం
రమేష్ దంతులూరి[1]

జాతీయతభారతీయుడు
వృత్తినటుడు
క్రియాశీల సంవత్సరాలు1994 - ప్రస్తుతం
జీవిత భాగస్వామివెంకట రమాదేవి
పిల్లలుప్రణతి, వాగ్దేవి
తల్లిదండ్రులు
  • జయప్రకాష్ రాజు (తండ్రి)
  • భాస్కరమ్మ (తల్లి)

నటించిన సినిమాలు సవరించు

సీరియళ్ళు సవరించు

మూలాలు సవరించు

  1. 1.0 1.1 "Telugu Movie actor Raja Ravindra". nettv4u.com. Retrieved 30 August 2016.
  2. "Raja Ravindra profile". dosthana.com. Archived from the original on 11 September 2016. Retrieved 30 August 2016.
  3. "I am an actor, not a producer : Raja Ravindra". 123telugu.com. Retrieved 30 August 2016.
  4. Andrajyothy (6 June 2021). "ఏ విషయంలోనూ నో రిగ్రెట్స్‌!: రాజా రవీంద్ర". chitrajyothy. Archived from the original on 16 అక్టోబరు 2021. Retrieved 16 October 2021.
  5. 123తెలుగు, సమీక్ష (10 March 2017). "చిత్రాంగద – అంజలి మాత్రమే ఆకట్టుకుంది!". www.123telugu.com. Retrieved 12 March 2020.
  6. సాక్షి, సినిమా (7 September 2018). "'సిల్లీ ఫెలోస్‌‌' మూవీ రివ్యూ". Archived from the original on 7 September 2018. Retrieved 6 June 2019.

బయటి లింకులు సవరించు