1519 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

సంవత్సరాలు: 1516 1517 1518 - 1519 - 1520 1521 1522
దశాబ్దాలు: 1490లు 1500లు - 1510లు - 1520లు 1530లు
శతాబ్దాలు: 15 వ శతాబ్దం - 16 వ శతాబ్దం - 17 వ శతాబ్దం


సంఘటనలు

మార్చు
  • మార్చి 4: హెర్నాన్ కోర్టెస్, అతని సహ ఆక్రమణదారులూ మెక్సికోలో అడుగుపెట్టారు.
  • ఏప్రిల్ 21: హెర్నాన్ కోర్టెస్ శాన్ జువాన్ డి ఉలియాకు చేరుకున్నాడు; మరుసటి రోజు (గుడ్ ఫ్రైడే) అతను ఆధునిక వెరాక్రజ్ బీచ్‌లో అడుగు పెట్టాడు. [1]
  • మే 2: 67 ఏళ్ల వయసులో లియోనార్డో డా విన్సీ మరణించాడు.
  • జూన్ 28: స్పెయిన్ యొక్క చార్లెస్ I పవిత్ర రోమన్ చక్రవర్తి చార్లెస్ V అయ్యాడు (1556 వరకు పాలించాడు).
  • ఆగస్టు 15: పనామా నగరాన్ని స్థాపించారు.
  • ఆగష్టు 20: మింగ్ రాజవంశపు చైనా తత్వవేత్త, జియాంగ్జీ గవర్నర్ జనరల్ వాంగ్ యాంగ్మింగ్, ఝు చెన్హావోను ఓడించి, ప్రిన్స్ ఆఫ్ నింగ్ తిరుగుబాటును అణచివేసాడు. తిరుగుబాటును అణిచివేసేందుకు ఫో-లాంగ్-జి ఫిరంగులను ఉపయోగించాలనే ఉద్దేశ్యాన్ని వాంగ్ వ్యక్తం చేశాడు. బహుశా చైనాలో వెనక నుండి లోడు చేసే ఫిరంగి గురించిన తొలి ప్ర్స్తావన ఇది.
  • సెప్టెంబర్ 20: ఫెర్డినాండ్ మాగెల్లాన్ స్పెయిన్ నుండి ఐదు నౌకలతో బయలుదేరి, పశ్చిమ దిశగా స్పైస్ దీవులకు ప్రయాణించాడు.
  • అనాటోలియాలో మొదటి పౌర తిరుగుబాటు అలెవి బోధకుడు సెలేల్ నేతృత్వంలో జరిగింది.
  • స్పానిష్ బార్బడోస్‌పై దాడి చేసింది.
  • పనామా నుండి పసిఫిక్ తీరానికి ప్రయాణించే స్పానిష్ ఆక్రమణదారులు మొదట ఆధునిక నికరాగువాను గమనించి, గల్ఫ్ ఆఫ్ నికోయా వద్ద దిగారు. [2]

జననాలు

మార్చు

మరణాలు

మార్చు
 
Leonardo self

పురస్కారాలు

మార్చు

మూలాలు

మార్చు
  1. Díaz del Castillo, Bernal. "Chapter 38". Historia Verdadera de la conquista de la Nueva España.
  2. Stanislawski, Dan (1983). The Transformation of Nicaragua 1519–1548. Ibero-Americana. Vol. 54. Berkeley; Los Angeles: University of California Press. ISBN 0-520-09680-0.
"https://te.wikipedia.org/w/index.php?title=1519&oldid=3845598" నుండి వెలికితీశారు