ఏప్రిల్ 21
తేదీ
ఏప్రిల్ 21, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 111వ రోజు (లీపు సంవత్సరములో 112వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 254 రోజులు మిగిలినవి.
<< | ఏప్రిల్ | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | 5 | 6 | |
7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 |
14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 |
21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 |
28 | 29 | 30 | ||||
2024 |
సంఘటనలు
మార్చు- 1944: ఫ్రాన్సులో మహిళలు వోటు వేయడానికి అర్హత పొందారు
- 1994: సౌర మండలం బయట ఇతర గ్రహాలను కనుగొన్నట్టు శాస్త్రవేత్తలు వెల్లడించారు
- 1997: భారత ప్రధానమంత్రిగా ఐ.కె.గుజ్రాల్ నియమితుడైనాడు.
జననాలు
మార్చు- 1939: భాను ప్రకాష్, తెలుగునాట నాటక వికాసానికి దోహదం చేసిన కళాకారుడు, చలనచిత్ర నటుడు. (మ.2009)
- 1977: బండ రవిపాల్ రెడ్డి, ప్రముఖ విద్యావేత్త, వేద గణిత నిపుణులు, పోటీ పరీక్షలకు సన్నద్దమయ్యే విద్యార్థులకు శిక్షణ ఇచ్చి, ఎంతో మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చిన గురువు. ప్రకృతిని ఆరాధిస్తూ ఎన్నో మొక్కలను నాటి, తన విద్యార్థులచే నాటించిన మహనీయుడు.
మరణాలు
మార్చు- 1910: మార్క్ ట్వేయిన్, అమెరికన్ రచయిత, మానవతావాది. (జ.1835)
- 1938: ముహమ్మద్ ఇక్బాల్, ఉర్దూ, పారశీ భాషలలో కవి. (జ.1877).
- 2000: నిగార్ సుల్తానా, భారతీయ సినిమా నటి. (జ.1932)
- 2013: శకుంతలా దేవి, గణిత, ఖగోళ, జ్యోతిష్య శాస్త్రవేత్త. (జ.1929)
- 2013: అంబటి బ్రాహ్మణయ్య, రాజకీయవేత్త. (జ.1940)
- 2022: దేవులపల్లి ప్రభాకరరావు, రచయిత, జర్నలిస్టు.తెలంగాణ అధికార భాషా సంఘం మాజీ చైర్మన్.(జ.1938)
- 2023: రవ్వా శ్రీహరి, ఆధునిక తెలుగు నిఘంటుకర్త, వ్యాకరణవేత్త, ఆచార్యుడు (జ. 1943)
పండుగలు , జాతీయ దినాలు
మార్చు- జాతీయ పౌర సేవల దినోత్సవం
- కార్యదర్శుల దినోత్సవం.
- జాతీయ సమాచార హక్కుల దినం
బయటి లింకులు
మార్చుఏప్రిల్ 20 - ఏప్రిల్ 22 - మార్చి 21 - మే 21 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |