1537
1537 గ్రెగోరియన్ కాలెండరు యొక్క సాధారణ సంవత్సరము.
సంవత్సరాలు: | 1534 1535 1536 - 1537 - 1538 1539 1540 |
దశాబ్దాలు: | 1510లు 1520లు - 1530లు - 1540లు 1550లు |
శతాబ్దాలు: | 15 వ శతాబ్దం - 16 వ శతాబ్దం - 17 వ శతాబ్దం |
సంఘటనలు
మార్చు- జనవరి: బిగోడ్ తిరుగుబాటు, ఇంగ్లాండ్ యొక్క హెన్రీ VIII కు వ్యతిరేకంగా రోమన్ కాథలిక్కులు చేసిన తిరుగుబాటు.
- ఫిబ్రవరి 19: నెదర్లాండ్స్ లోని లీడెన్ లో చేనేత కార్మికులు సమ్మె చేసారు.
- జూలై 22: అంబర్ రాజు భీం సింగ్ వారసుడిగా రతన్ సింగ్ గద్దె నెక్కాడు
- ఆగస్టు 15: పరాగ్వే రాజధాని అసన్షన్ స్థాపన జరిగింది.
- ఆగస్టు - సెప్టెంబర్: ఒట్టోమన్ సామ్రాజ్యం కోర్ఫూ ద్వీపాన్ని పట్టుకోవడంలో విఫలమైంది. అయితే, ఈ సంవత్సరం పారోస్, అయోస్ దీవులను ఆక్రమించుకుంది.
- స్పెయిన్ దేశస్థులు బంగాళాదుంపను ఐరోపాకు తీసుకువచ్చారు.
- బెంగళూరు గురించి మొట్ట మొదటి ప్రస్తావన
- విజయనగర రాజ్య సామంతరాజు కెంపెగౌడ, బెంగళూరు బసవనగుడి లోని నందీశ్వర ఆలయాన్ని నిర్మించాడు.
- ఉత్తర ప్రదేశ్ లోని బరేలి పట్టణాన్ని జగత్ సింగ్ స్థాపించాడు. తన కుమారులు బంసల్ దేవ్, బరాల్ దేవ్ ల పేరిట ఈ పట్టణానికి పేరు పెట్టాడు.[1]
జననాలు
మార్చుమరణాలు
మార్చుజూలై 22: అంబర్ రాజు భీం సింగ్