1613 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క సాధారణ సంవత్సరము.

సంవత్సరాలు: 1610 1611 1612 - 1613 - 1614 1615 1616
దశాబ్దాలు: 1590లు 1600లు - 1610లు - 1620లు 1630లు
శతాబ్దాలు: 16 వ శతాబ్దం - 17 వ శతాబ్దం - 18 వ శతాబ్దం


సంఘటనలు

మార్చు
 
ఝాన్సీ కోట
  • జనవరి 11: సూరత్‌లో వ్యాపారం చేసుకొనేందుకు అర్థించిన ఈస్టిండియా కంపెనీకి మొఘల్‌ చక్రవర్తి జహాంగీర్ అనుమతులిచ్చాడు.
  • జనవరి 11: ఫ్రాన్స్‌లోని డౌఫిన్ ప్రాంతంలో ఒక ఇసుక గోతిలో పనిచేసే కార్మికులు 30 అడుగుల పొడవైన వ్యక్తిది అని చెబుతున్న అస్థిపంజరాన్ని కనుగొన్నారు. [1]
  • మార్చి 3: రష్యన్ సామ్రాజ్యానికి చెందిన సభ ఒకటి మిఖాయిల్ రోమనోవ్ ను జార్ గా ఎన్నుకుంది. దానితో స్థాపిస్తుంది రోమనోవ్ వంశం మొదలైంది. కష్టాల సమయం ముగిసింది.
  • జూన్ 29: లండన్ లోని ప్రఖ్యాత గ్లోబ్ థియేటర్‌ను అగ్నిప్రమాదంలో తగలబడి పోయింది. 1614 లో దాన్ని మళ్ళీ కట్టారు. 1642 లో మూసేసారు.

జననాలు

మార్చు

మరణాలు

మార్చు

పురస్కారాలు

మార్చు

మూలాలు

మార్చు
  1. W.A. Seaver, "Giants and Dwarfs", Harper's New Monthly Magazine, 39:202-210, 1869.
"https://te.wikipedia.org/w/index.php?title=1613&oldid=3845936" నుండి వెలికితీశారు