జూన్ 29
తేదీ
జూన్ 29, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 180వ రోజు (లీపు సంవత్సరములో 181వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 185 రోజులు మిగిలినవి.
<< | జూన్ | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | ||||||
2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 |
9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 |
16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 |
23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 |
30 | ||||||
2024 |
సంఘటనలు
మార్చు- 1757: రాబర్ట్ క్లైవ్ ముర్షీదాబాద్ లో ప్రవేశించి మీర్ జాఫర్ ను బెంగాల్, బీహార్, అస్సాం లకు నవాబుగా ప్రకటించాడు.
- 1914: ఆస్టరాయిడ్ # 791 (పేరు 'అని') ని జి.న్యూజ్ మిన్ కనుగొన్న రోజు.
- 1922: ఆస్టరాయిడ్ # 979 (పేరు 'ఇల్సెవా') ని కె. రీన్ ముత్ కనుగొన్నాడు.
- 1927: అమెరికా పశ్చిమ తీరం నుంచి మొదటి సారిగా విమానం హవాయి చేరినది.
- 2024: ఇండియా రెండో టీ20 ప్రపంచకప్ టైటిల్‌ను కైవసం చేసుకుంది.
జననాలు
మార్చు- 1858: జార్జి వాషింగ్టన్ గోఎథల్స్, పనామా కాలువను కట్టిన ఇంజినీరు. (మ.1928)
- 1864: అశుతోష్ ముఖర్జీ, బెంగాల్ కు చెందిన శాస్త్రవేత్త, గణితం, సైన్సు, న్యాయశాస్త్రాల్లో నిష్ణాతుడు, సాహితీ వేత్త, సంఘసంస్కర్త, తత్త్వవేత్త. (మ.1924)
- 1879: ఆర్కాట్ రంగనాథ మొదలియారు, భారత రాజకీయనాయకుడు, బళ్ళారికి చెందిన దివ్యజ్ఞాన సమాజస్థుడు. (మ.1950)
- 1893: పి.సి.మహలనోబిస్, భారత ప్రణాళిక పథానికి నిర్దేశకుడు. (మ.1972)
- 1901: అమల్ కుమార్ సర్కార్, భారతదేశ సుప్రీంకోర్టు ఎనమిదవ ప్రధాన న్యాయమూర్తి (మ. 2001)
- 1965: రోజా రమణి బోయపాటి, రచయిత్రి, ఉపాధ్యాయిని.
- 1973: కార్తీక్ రాజా ,సంగీత దర్శకుడు.
- 1992: కార్తీక నాయర్ , దక్షిణ భారత సినీ నటి.
మరణాలు
మార్చు- 1998: కమలాకర కామేశ్వరరావు, తెలుగు సినిమా దర్శకుడు. పౌరాణిక బ్రహ్మ పేరు గాంచినాడు (జ.1911)
- 2023: సాయిచంద్, తెలంగాణ కళాకారుడు, గాయకుడు (జ. 1984)
పండుగలు , జాతీయ దినాలు
మార్చు- గణాంక దినోత్సవం.
- జాతీయ కెమెరా దినోత్సవం
బయటి లింకులు
మార్చు- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు : జూన్ 29
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు[permanent dead link]
జూన్ 28 - జూన్ 30 - మే 29 - జూలై 29 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |