1962 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలు

మహారాష్ట్ర రెండవ శాసనసభ కొరకు 1962 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలు జరిగాయి. మొత్తం 264 స్థానాల్లో పోటీ జరిగగా, భారత జాతీయ కాంగ్రెస్ 215 స్థానాలను గెలుచుకుంది.[1]

1962 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలు

← 1957
Bombay State
1962 ఫిబ్రవరి 19 1967 →

మొత్తం 264 స్థానాలన్నింటికీ
మెజారిటీ కోసం 133 సీట్లు అవసరం
వోటింగు60.36% (Increase7.20%)
  Majority party Minority party
 
Party భారత జాతీయ కాంగ్రెస్ పెసెంట్స్ అండ్ వర్కర్స్ పార్టీ ఆఫ్ ఇండియా
Seats won 215 15
Popular vote 5,617,347 818,801
Percentage 51.22% 7.47%


ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి

యశ్వంత్‌రావ్ చవాన్
భారత జాతీయ కాంగ్రెస్

Elected ముఖ్యమంత్రి

మరోత్‌రావ్ కన్నంవార్
భారత జాతీయ కాంగ్రెస్

ఫలితాలు మార్చు

పార్టీ ఫలితాలు మార్చు

e • d {{{2}}}
Political Party
No. of candidates
No. of elected
Seat change
Number of Votes
% of Votes
Change in
vote %
Indian National Congress
215 / 264
264 215   80 5,617,347 51.22%   2.56%
Peasants and Workers Party of India
15 / 264
79 15   16 818,801 7.47%   0.81%
Praja Socialist Party
9 / 264
101 9   24 792,755 7.23%   1.74%
Communist Party of India
6 / 264
56 6   7 647,390 5.90%   2.27%
Republican Party of India
3 / 264
66 3   10 (from SCF seats) 589,653 5.38%   0.85% (from SCF vote share)
Socialist Party
1 / 264
14 1   1 54,764 0.50%   0.50% (New Party)
Akhil Bharatiya Jana Sangh 127 0   4 548,097 5.00%   3.44%
Swatantra Party 9 0 (New Party) 48,484 0.44%   0.44% (New Party)
Akhil Bharatiya Hindu Mahasabha 5 0  1 12,109 0.11%   0.32%
Independents
15 / 264
437 15   19 1,836,095 16.74%   7.03%
Total 1161 264   10,966,279 60.36%   7.20%

మూలాలు మార్చు

  1. "Statistical Report on General Election, 1962 to the Legislative Assembly of Maharashtra". New Delhi: Electoral Commission of India. Retrieved 30 October 2019.