1969 నంది పురస్కారాలు

నంది పురస్కారాలు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రతి సంవత్సరం ప్రకటిస్తుంది. ఈ పురస్కారాలు 1964 సం.లో మొట్టమొదటిసారిగా ప్రకటించింది.

1969 నంది పురస్కార విజేతల జాబితా[1] మార్చు

వర్గం విజేత సినిమా
ఉత్తమ చిత్రం కొల్లి హేమాంబరధరరావు కథానాయకుడు (1969)
రెండవ ఉత్తమ చలన చిత్రం వీరమాచనేని మధుసూదనరావు ఆత్మీయులు
మూడవ ఉత్తమ చలన చిత్రం బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి బంగారు పంజరం

మూలాలు మార్చు

  1. "Nandi Award winners 1964-2008" (PDF). Government of Andhra Pradesh. Retrieved 14 July 2021.