1978 మిజోరం శాసనసభ ఎన్నికలు
మిజోరంలో శాసనసభ ఎన్నికలు 1978
మిజోరంలోని 30 నియోజకవర్గాల సభ్యులను ఎన్నుకోవడానికి 1978 మే నెలలో మిజోరాం శాసనసభకు ఎన్నికలు జరిగాయి. మిజోరాం పీపుల్స్ కాన్ఫరెన్స్ అతిపెద్ద పార్టీగా అవతరించింది. మిజోరం ముఖ్యమంత్రిగా టి. సాయిలో నియమితులయ్యాడు.
| ||||||||||||||||||||||
మిజోరం శాసనసభలోని మొత్తం 30 స్థానాలు 16 seats needed for a majority | ||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
Registered | 2,24,936 | |||||||||||||||||||||
Turnout | 63.27% | |||||||||||||||||||||
| ||||||||||||||||||||||
|
శాంతి చర్చల (మిజోరం శాంతి ఒప్పందం) పురోగతిని సులభతరం చేయడానికి ముఖ్యమంత్రి సి. చుంగా నేతృత్వంలోని మునుపటి మంత్రివర్గం 1977 మే లో రాజీనామా చేసింది. అందువల్ల ఈ కేంద్రపాలిత ప్రాంతంలో ఒక సంవత్సరం పాటు రాష్ట్రపతి పాలన విధించారు.[1]
ఫలితం
మార్చుParty | Votes | % | Seats | +/– | |
---|---|---|---|---|---|
మిజోరం పీపుల్స్ కాన్ఫరెన్స్ | 52,640 | 37.47 | 22 | 22 | |
స్వతంత్ర | 87,830 | 62.53 | 8 | 16 | |
Total | 1,40,470 | 100.00 | 30 | 0 | |
చెల్లిన వోట్లు | 1,40,470 | 98.71 | |||
చెల్లని/ఖాళీ వోట్లు | 1,838 | 1.29 | |||
మొత్తం వోట్లు | 1,42,308 | 100.00 | |||
నమోదైన వోటర్లు/వోటు వేసినవారు | 2,24,936 | 63.27 | |||
మూలం: ECI[2] |
ఎన్నికైన సభ్యులు
మార్చు# | నియోజకవర్గం | రిజర్వేషన్ (ఎస్టీ/లేదు) |
అభ్యర్థి | పార్టీ | |
---|---|---|---|---|---|
1 | తుపాంగ్ | ఎస్టీ | హిఫీ | స్వతంత్ర | |
2 | సంగౌ | ఎస్టీ | కె. సంగ్చుమ్ | ||
3 | సైహా | ఎస్టీ | ఆర్.టి. జాచోనో | ||
4 | చాంగ్టే | ఎస్టీ | కిస్టోమోహన్ | ||
5 | దేమగిరి | లేదు | హరిక్రిస్టో | ||
6 | బుఅర్పుయ్ | ఎస్టీ | కె. లాల్సంగా | మిజోరం పీపుల్స్ కాన్ఫరెన్స్ | |
7 | లుంగ్లీ | ఎస్టీ | లాల్‌మింగ్‌తంగా | ||
8 | తావిపుయ్ | ఎస్టీ | హెచ్. కియాతుమా | ||
9 | హ్నహ్తియాల్ | ఎస్టీ | ఆర్. రోమావియా | ||
10 | ఎన్. వన్లైఫై | లేదు | జె.హెచ్. రోతుమా | ||
11 | ఖవ్బుంగ్ | ఎస్టీ | జె. కప్తియాంగా | ||
12 | చంపాయ్ | ఎస్టీ | లల్తాన్‌హావ్లా | స్వతంత్ర | |
13 | ఖవై | ఎస్టీ | వన్లాల్హ్రూయా | మిజోరం పీపుల్స్ కాన్ఫరెన్స్ | |
14 | సైచువల్ | ఎస్టీ | కె.ఎం. బైక్సైలోవా | ||
15 | న్గోపా | ఎస్టీ | బి.పి. రోసంగా | ||
16 | సువాన్‌పుయ్‌లాన్ | ఎస్టీ | ఎఫ్. మల్సవ్మ | ||
17 | రాటు | ఎస్టీ | జె. థంకుంగ | ||
18 | కౌన్పుయ్ | ఎస్టీ | కెన్నెత్ చాంగ్లియానా | ||
19 | కోలాసిబ్ | ఎస్టీ | చాంగ్‌కుంగా | ||
20 | కౌర్తః | ఎస్టీ | సి. వుల్లుయాయా | ||
21 | సాయిసాంగ్ | ఎస్టీ | తియాంగ్‌చుంగా | ||
22 | ఫుల్దుంగ్సీ | లేదు | పి. లాలూపా | ||
23 | సతీక్ | ఎస్టీ | లాల్తాంజౌవా | ||
24 | సెర్చిప్ | ఎస్టీ | తన్మావి | ||
25 | లంగ్పో | ఎస్టీ | కె. బైక్చుంగ్నుంగా | ||
26 | తులంగ్వేల్ | ఎస్టీ | సి.ఎల్. రువాలా | స్వతంత్ర | |
27 | ఐజ్వాల్ నార్త్ | ఎస్టీ | థ్జెంగ్ఫుంగ సైలో | మిజోరం పీపుల్స్ కాన్ఫరెన్స్ | |
28 | ఐజ్వాల్ తూర్పు | ఎస్టీ | తంగ్రిడెమా | ||
29 | ఐజ్వాల్ వెస్ట్ | ఎస్టీ | జైరెమ్తంగా | ||
30 | ఐజ్వాల్ సౌత్ | ఎస్టీ | సైంఘక | స్వతంత్ర |
ఇవికూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ S. P. Sinha (2007). Lost Opportunities: 50 Years of Insurgency in the North-east and India's. Lancer Publishers. p. 95. ISBN 9788170621621. Retrieved 14 July 2021.
Mizo Union Ministry led by Chief Minister Chhunga resigned in May 1977, ostensibly to facilitate the progress of peace talks
- ↑ "Statistical Report on General Election, 1978 to the Legislative Assembly of Mizoram". Election Commission of India. Retrieved 13 July 2021.