మిజోరం శాసనసభ నియోజకవర్గాల జాబితా

మిజోరం శాసనసభ అనేది ఈశాన్య భారతదేశంలోని మిజోరం రాష్ట్రానికి చెందిన ఏకసభ రాష్ట్రశాసనసభ. శాసనసభ స్థానం రాష్ట్ర రాజధాని ఐజ్వాల్‌లో ఉంది. శాసనసభలో 40మంది శాసనసభ సభ్యుల స్థానాలు ఉన్నాయి.[1] వీరు ఒకే స్థాన నియోజకవర్గాల నుండి నేరుగా ఎన్నుకోబడతారు.

మిజోరాం శాసనసభ
మిజోరాం 7వ శాసనసభ
Coat of arms or logo
రకం
రకం
కాల పరిమితులు
5 సంవత్సరాలు
సీట్లు40
ఎన్నికలు
ఓటింగ్ విధానం
ఫస్ట్ పాస్ట్ ది పోస్ట్
మొదటి ఎన్నికలు
మొదటి ఎన్నికలు
చివరి ఎన్నికలు
2023 మిజోరం శాసనసభ ఎన్నికలు|2023 నవంబరు]]
సమావేశ స్థలం
లెజిస్లేటివ్ అసెంబ్లీ హౌస్,
ఐజ్వాల్, మిజోరం, భారతదేశం – 796001
వెబ్‌సైటు
www.mizoramassembly.in
మిజోరం శాసనసభ నియోజకవర్గాల స్థానాలను సూచించేపటం

మిజోరం శాసనసభ నియోజకవర్గాల చరిత్ర

మార్చు

మిజోరం శాసనసభ నియోజకవర్గాల చరిత్రను 1987లో గుర్తించవచ్చు, భారత రాజ్యాంగం 51వ సవరణ ప్రకారం [2] మిజోరం కొత్త రాష్ట్రం ఏర్పడి, మొట్టమొదటి శాసనసభకు ఎన్నికైన శాసనసభ్యులను అందించబడింది. ఈ శాసనసభకు మొదటి ఎన్నికలు 1987 లో జరిగాయి.

సంవత్సరం చట్టం/ఉత్తర్వులు వివరాలు శాసనసభ స్థానాలు ఎన్నికలు
మొత్తం సాధారణ ఎస్.టి
1971 ఈశాన్య ప్రాంతాల (పునర్వ్యవస్థీకరణ) చట్టం [3] అస్సాం రాష్ట్రం లోని మిజో కొండలు మిజోరం ప్రత్యేక కేంద్రపాలిత ప్రాంతంగా మార్చబడ్డాయి. 30 30 0 1972
1976 30 3 27 1978
1978 30 30 0 1979, 1984
1986 మిజోరం శాంతి ఒప్పందం మిజోరం శాంతి ఒప్పందం తర్వాత మిజోరానికి పూర్తి రాష్ట్ర హోదా లభించింది. శాసనసభ స్థానాలు 40కి పెరిగాయి. 40 2 38 1987
1987 షెడ్యూల్డ్ తెగలకు కేటాయించబడ్డాయి. చేయబడిన స్థానాల సంఖ్య పెంపు. 40 1 39 1989, 1993, 1998, 2003, 2008, 2013, 2018, 2023

శాసనసభ నియోజకవర్గాల జాబితా

మార్చు

శాసనసభ నియోజకవర్గాల చివరి డీలిమిటేషన్ ద్వారా మిజోరం శాసనసభ నియోజకవర్గాల జాబితా ఈ క్రిందవివరింపబడింది.[4] 2008 నాటికి, షెడ్యూల్డ్ తెగలకు చెందిన అభ్యర్థులకు 39 నియోజకవర్గాలు కేటాయించబడ్డాయి.

వ.సంఖ్య. నియోజకవర్గం పేరు కేటాయింపు

(ఎస్.టి/ఏదీలేదు)

జిల్లా లోక్‌సభ నియోజకవర్గం ఓటర్లు
(2013 నాటికి) [5][dated info]
1 హచెక్ ఎస్.టి మమిట్ మిజోరం 21,136
2 దంప 16,158
3 మమిట్ 19,739
4 తుయిరియల్ కొలాసిబ్ 15,569
5 కొలాసిబ్ 18,934
6 సెర్లూయి 16,627
7 తువావల్ ఐజాల్ 14,922
8 చాల్‌ఫిల్ 17,039
9 తావి 14,440
10 ఐజ్వాల్ నార్త్ 1 20,216
11 ఐజ్వాల్ నార్త్ 2 20,524
12 ఐజ్వాల్ నార్త్ 3 17,181
13 ఐజ్వాల్ తూర్పు 1 ఏదీలేదు 20,168
14 ఐజ్వాల్ తూర్పు 2 ఎస్.టి. 16,258
15 ఐజ్వాల్ వెస్ట్ 1 20,804
16 ఐజ్వాల్ వెస్ట్ 2 18,563
17 ఐజ్వాల్ వెస్ట్ 3 19,043
18 ఐజ్వాల్ సౌత్ 1 19,938
19 ఐజ్వాల్ సౌత్ 2 21,232
20 ఐజ్వాల్ సౌత్ 3 17,619
21 లెంగ్‌టెంగ్ చాంఫై 16,016
22 తుయిచాంగ్ 14,993
23 చంఫై నార్త్ 16,858
24 చంఫై సౌత్ 15,590
25 తూర్పు తుయిపుయ్ 13,825
26 సెర్చిప్ సెర్చిప్ 15,906
27 తుయికుమ్ 14,255
28 హ్రాంగ్‌టుర్జో 14,710
29 దక్షిణ తుయిపుయ్ లంగ్‌లై 13,604
30 లుంగ్లీ నార్త్ 14,737
31 లుంగ్లీ తూర్పు 13,064
32 లుంగ్లీ వెస్ట్ 13,102
33 లుంగ్లీ సౌత్ 15,063
34 తొరంగ్ 12,339
35 వెస్ట్ టుయిపుయ్ 12,470
36 తుచాంగ్ లవంగ్‌త్లై 26,272
37 లవంగ్‌త్లై వెస్ట్ 23,020
38 లవంగ్‌త్లై ఈస్ట్ 21,234
39 సైహా సైహా 18,265
40 పాలక్ 15,439

మూలాలు

మార్చు
  1. "Mizoram Legislative Assembly". Legislative Bodies in India website. Retrieved 29 January 2011.
  2. "THE CONSTITUTION (AMENDMENT)". Retrieved January 21, 2008.
  3. "India Code: North-Eastern Areas (Reorganisation) Act, 1971" (PDF). 1971-12-30. Retrieved December 21, 2020.
  4. "Delimitation of Parliamentary & Assembly Constituencies Order - 2008 - Delimitation - Election Commission of India". Retrieved December 17, 2020.
  5. "General Election to the Legislative Assembly - 2013 - Voters Turnout Report (AC Wise)" (PDF). Retrieved December 3, 2020.

వెలుపలి లంకెలు

మార్చు