2వ లోక్‌సభ

(2వ లోకసభ నుండి దారిమార్పు చెందింది)

2వ లోక్ సభ (1957 ఏప్రిల్ 5 - 1962 మార్చి 31) 1957 లో సాథారణ ఎన్నికల ద్వారా ఏర్పడినది.[1] ఈ లోక్‌సబ 5 సంవత్సరాల పూర్తి కాలం ఉంది. 1962 వరకు కొనసాగింది. 1957 లో జరిగిన భారత సార్వత్రిక ఎన్నికల తరువాత రాజ్యసభ నుండి 15 మంది సిట్టింగ్ సభ్యులు 2 వ లోక్‌సభకు ఎన్నికయ్యారు.[2]

సభ్యులు

మార్చు
 
ఎం.అనంతశయనం అయ్యంగార్, స్పీకర్

ఈ దిగువవారు 2వ లోక్‌సభ సభ్యులుగా పనిచేసారు.[3]

సభ్యుడు పదవి పనిచేసిన కాలం
ఎం. అనంతశయనం అయ్యంగారు స్పీకరు 1956 మార్చి 8 - 1962 ఏప్రిల్ 16
సర్దార్ హుకం సింగ్ డిప్యూటీ స్పీకరు 1956 మార్చి 20 - 1962 మార్చి 31
ఎం.ఎన్.కౌల్ సెక్రటరీ 1947 జూలై 27 - 1964 సెప్టెంబరు 1

వివిధ రాజకీయ పార్టీల సభ్యులు

మార్చు
2nd Lok Sabha

Party Name

Member of MP's

(total 494)

భారత జాతీయ కాంగ్రెస్ INC 371
కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా CPI 27
ప్రజా సోషలిస్టు పార్టీ PSP 19
గణతంత్ర పరిషత్ GP 7
జార్ఘండ్ పార్టీ JKP 6
షెడ్యూల్డ్‌ కేస్ట్ ఫెడరేషన్ SCF 6
భారతీయ జనసంఘ్ BJS 4
పీసెంట్ అండ్ వర్కర్స్ పార్టీ ఆఫ్ ఇండియా PWPI 4
ఛోటా నాగపూర్ సంతాల్ పరగణాస్ జనతా పార్టీ CNSPJP 3
ఫార్వర్డ్ బ్లాక్ (మార్క్సిస్టు) AIFB 2
పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ PDF 2
అఖిల్ భారతీయ హిందూ మహాసభ ABHM 1
ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ IUML 1
స్వతంత్రులు - 41
ఆంగ్లో ఇండియన్ ల నామినేట్ చేయబడినవి - 2

2వ లోక్‌సభ సభ్యులు

మార్చు

మూలాలు

మార్చు
  1. "Statistical Report on General Elections, 1957 to the Second Lok Sabha, (Vol. I)" (PDF). Election Commission of India. Archived from the original (PDF) on 20 March 2012. Retrieved 2014-05-27.
  2. "RAJYA SABHA STATISTICAL INFORMATION (1952-2013)" (PDF). Rajya Sabha Secretariat, New Delhi. 2014. p. 12. Retrieved 29 August 2017.
  3. "Second Lok Sabha". Lok Sabha Secretariat, New Delhi. Archived from the original on 2011-07-03. Retrieved 2014-02-07.

వెలుపలి లంకెలు

మార్చు