2004 అరుణాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికలు

2004లో అరుణాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికలు శాసనసభలో 60 స్థానాలను ఎన్నుకునేందుకు జరిగాయి.[1] ఫలితాలు 10 అక్టోబర్ 2004న ప్రకటించబడ్డాయి. భారతీయ జాతీయ కాంగ్రెస్ మెజారిటీ ఓట్లను, సీట్లను గెలుచుకొని గెగాంగ్ అపాంగ్ అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా తిరిగి ఎన్నికయ్యాడు.[2]

2004 అరుణాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికలు

← 1999 2004 2009 →

అరుణాచల్ ప్రదేశ్ శాసనసభలో మొత్తం 60 స్థానాలు మెజారిటీకి 31 సీట్లు అవసరం
  Majority party Minority party
 
Leader గెగోంగ్ అపాంగ్ కిరెణ్ రిజిజు
Party కాంగ్రెస్ బీజేపీ
Alliance యూపీఏ ఎన్‌డీఏ
Leader's seat టుటింగ్-యింగ్ కియాంగ్ పోటీ చేయలేదు
Last election 53 0
Seats won 34 9
Seat change Decrease 19 Increase 9
Percentage 44.41% 2.63%

  Third party Fourth party
 
Party ఎన్‌సీపీ అరుణాచల్ కాంగ్రెస్
Alliance ఎన్‌డీఏ
Last election 4 1
Seats won 2 2
Seat change Decrease 2 Increase 1
Percentage 4.28% 3.88%

2004 అరుణాచల్ ప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు

ముఖ్యమంత్రి before election

గెగోంగ్ అపాంగ్
కాంగ్రెస్

Elected ముఖ్యమంత్రి

గెగోంగ్ అపాంగ్
కాంగ్రెస్

ఫలితం

మార్చు
 
పార్టీ అభ్యర్థులు సీట్లు ఓట్లు %
భారతీయ జనతా పార్టీ 39 9 87312 2.63%
భారత జాతీయ కాంగ్రెస్ 60 34 204102 44.41%
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ 10 2 19673 4.28%
అరుణాచల్ కాంగ్రెస్ 11 2 17817 3.88%
స్వతంత్రులు 48 13 130654 28.43%
మొత్తం: 168 60 459558

ఎన్నికైన సభ్యులు

మార్చు
నియోజకవర్గం రిజర్వేషన్ సభ్యుడు పార్టీ
లుమ్లా ఎస్టీ టి.జి రింపోచే కాంగ్రెస్
తవాంగ్ ఎస్టీ త్సెవాంగ్ ధోండప్ కాంగ్రెస్
ముక్తో ఎస్టీ దోర్జీ ఖండూ కాంగ్రెస్
దిరంగ్ ఎస్టీ శ్రీ త్సెరింగ్ గ్యుర్మే కాంగ్రెస్
కలక్టాంగ్ ఎస్టీ శ్రీ రించిన్ ఖండూ క్రిమే స్వతంత్ర
త్రిజినో-బురగావ్ ఎస్టీ శ్రీ నరేష్ గ్లో కాంగ్రెస్
బొమ్డిలా ఎస్టీ Rt ఖుంజూజు బీజేపీ
బమెంగ్ ఎస్టీ కుమార్ వాయి కాంగ్రెస్
ఛాయాంగ్తాజో ఎస్టీ కమెంగ్ డోలో బీజేపీ
సెప్ప తూర్పు ఎస్టీ ఆటమ్ వెల్లి కాంగ్రెస్
సెప్పా వెస్ట్ ఎస్టీ తాని లోఫా బీజేపీ
పక్కే-కసాంగ్ ఎస్టీ టెక్కీ హేము బీజేపీ
ఇటానగర్ ఎస్టీ శ్రీ కిపా బాబు బీజేపీ
దోయిముఖ్ ఎస్టీ శ్రీ న్గురాంగ్ పించ్ స్వతంత్ర
సాగలీ ఎస్టీ శ్రీ నబం తుకీ కాంగ్రెస్
యాచూలి ఎస్టీ నిఖ్ కామిన్ ఎన్‌సీపి
జిరో-హపోలి ఎస్టీ నాని రిబియా స్వతంత్ర
పాలిన్ ఎస్టీ బాలో రాజా బీజేపీ
న్యాపిన్ ఎస్టీ టాటర్ కిపా కాంగ్రెస్
తాళి ఎస్టీ తాకం సోరాంగ్ కాంగ్రెస్
కొలోరియాంగ్ ఎస్టీ లోకం తాసర్ స్వతంత్ర
నాచో ఎస్టీ తంగా బయలింగ్ కాంగ్రెస్
తాలిహా ఎస్టీ న్యాటో రిజియా కాంగ్రెస్
దపోరిజో ఎస్టీ డాక్లో నిదక్ అరుణాచల్ కాంగ్రెస్
రాగం ఎస్టీ నీదో పవిత్ర స్వతంత్ర
డంపోరిజో ఎస్టీ టాకర్ మార్డే కాంగ్రెస్
లిరోమోబా ఎస్టీ జర్బోమ్ గామ్లిన్ కాంగ్రెస్
లికబాలి ఎస్టీ జోమ్డే కెనా స్వతంత్ర
బసర్ ఎస్టీ శ్రీ గోజెన్ గాడి స్వతంత్ర
వెస్ట్ వెంట ఎస్టీ గాడం ఏటే కాంగ్రెస్
తూర్పు వెంట ఎస్టీ కిటో సోరా కాంగ్రెస్
రుమ్‌గాంగ్ ఎస్టీ దిబాంగ్ తాటక్ కాంగ్రెస్
మెచుకా ఎస్టీ తాడిక్ చిజే కాంగ్రెస్
ట్యూటింగ్-యింగ్‌కియాంగ్ ఎస్టీ గెగాంగ్ అపాంగ్ కాంగ్రెస్
పాంగిన్ ఎస్టీ తపాంగ్ తలోహ్ బీజేపీ
నారి-కోయు ఎస్టీ టాకో దబీ కాంగ్రెస్
పాసిఘాట్ వెస్ట్ ఎస్టీ ఒమాక్ అపాంగ్ కాంగ్రెస్
పాసిఘాట్ తూర్పు ఎస్టీ బోసిరాం సిరాం బీజేపీ
మెబో ఎస్టీ లోంబో తాయెంగ్ కాంగ్రెస్
మరియాంగ్-గేకు ఎస్టీ Jk Panggeng అరుణాచల్ కాంగ్రెస్
అనిని ఎస్టీ రాజేష్ టాచో కాంగ్రెస్
దంబుక్ ఎస్టీ రోడింగ్ పెర్టిన్ స్వతంత్ర
రోయింగ్ ఎస్టీ ముకుట్ మితి కాంగ్రెస్
తేజు ఎస్టీ కరిఖో క్రి స్వతంత్ర
హయులియాంగ్ ఎస్టీ కలిఖో పుల్ కాంగ్రెస్
చౌకం ఎస్టీ చౌ తేవా మే బీజేపీ
నమ్సాయి ఎస్టీ చౌ పింగ్తిక నాంచూమ్ స్వతంత్ర
లేకాంగ్ ఎస్టీ చౌనా మే కాంగ్రెస్
బోర్డుమ్స-డియం జనరల్ Cc సింగ్ఫో కాంగ్రెస్
మియావో ఎస్టీ కమ్లుంగ్ మోసాంగ్ కాంగ్రెస్
నాంపాంగ్ ఎస్టీ సెటాంగ్ సేన కాంగ్రెస్
చాంగ్లాంగ్ సౌత్ ఎస్టీ ఫోసుమ్ ఖిమ్హున్ స్వతంత్ర
చాంగ్లాంగ్ నార్త్ ఎస్టీ వాంగ్నియా పోంగ్టే కాంగ్రెస్
నామ్సంగ్ ఎస్టీ వాంగ్కీ లోవాంగ్ కాంగ్రెస్
ఖోన్సా తూర్పు ఎస్టీ కమ్‌థోక్ లోవాంగ్ స్వతంత్ర
ఖోన్సా వెస్ట్ ఎస్టీ థాజం అబోహ్ కాంగ్రెస్
బోర్డురియా- బోగపాణి ఎస్టీ వాంగ్లిన్ లోవాంగ్‌డాంగ్ స్వతంత్ర
కనుబరి ఎస్టీ న్యూలై టింగ్ఖాత్రా కాంగ్రెస్
లాంగ్డింగ్-పుమావో ఎస్టీ తన్వాంగ్ వాంగమ్ ఎన్‌సీపి
పొంగ్చావో-వక్కా ఎస్టీ హోంచున్ న్గండం కాంగ్రెస్

మూలాలు

మార్చు
  1. "Assembly Elections 2004 - Arunachal Pradesh". Rediff Portal.
  2. "Apang returns to head Arunachal Govt for 21st year". PTI. 16 October 2004. Retrieved 23 February 2022.

బయటి లింకులు

మార్చు