2014 ఆసియా క్రీడల్లో కబడ్డీ

2014 ఆసియా క్రీడలలో కబడ్డీ సొంగ్డో గ్లోబల్ యూనివర్సిటీ జిమ్నాజియం, ఇంచియాన్, కొరియాలో 28 సెప్టెంబరు నుండి 2014 అక్టోబరు 3 వరకూ ఆడబడ్డాయి. ఇరాన్ దేశపు కబడ్డీ స్త్రీ పురుష జట్టులను ఓడించి హారత స్త్రీ-పురుష జట్టులు బంగారు పతకాలను కైవసం చేసుకున్నారు. ఇరాన్కు కాంస్య పతకం అందింది.[1]దక్షిణ కొరియా, పాకిస్తాన్ జట్టులకు పురుషుల విభాగంలో, బంగ్లాదేశ్, థాయిలాండ్ దేశాల జట్టులు స్త్రీల విభాగంలోనూ రజత పతకాలు పొందాయి.[2]

కబడ్డీ
at the 2014 ఆసియా క్రీడలు
Venueసెప్టెంబర్ 28–అక్టోఅర్ 3, 2014
← 2010 ఆసియా క్రీడలలో కబడ్డీ2019 ఆసియా క్రీడలలో కబడ్డీ →

పతక విజేతలు

మార్చు
Men
details
  India   ఇరాన్   పాకిస్తాన్   దక్షిణ కొరియా
Women
details
  India   ఇరాన్   థాయిలాండ్   బంగ్లాదేశ్

ఎంపిక

మార్చు

ఈ సంవత్సరం ఏషియాడ్ లో కబడ్డీకి సంబంధించిన ఎంపికలు 2014 ఆగస్టు 21 న జరిగాయి. 2010 ఆసియా క్రీడలలో గెలుపొందిన క్రమంలోనే ఈ ఎంపిక జరిగింది.[3]

పురుషులు

మార్చు

స్త్రీలు

మార్చు
 
కబడ్డి ఆట

మూలాలు

మార్చు
  1. "Asian Games 2014: India Win Two Kabaddi Golds". "NDTV sports". Archived from the original on 4 అక్టోబరు 2014. Retrieved 3 October 2014.
  2. "Medalists by evnt in kabaddi at 2014 Asian Games". Official website of Asiad 2014. Archived from the original on 6 అక్టోబరు 2014. Retrieved 3 October 2014.
  3. "Press Release: Incheon Asian Games draw ceremony". Olympic Council of Asia. Archived from the original on 8 సెప్టెంబరు 2014. Retrieved 22 August 2014.