2019 భారత-పాకిస్తాన్ సైనిక ప్రతిష్టంభన

కాశ్మీర్లో ఇండో-పాకిస్తాన్ వివాదం 2019 లో

2019 భారత-పాకిస్తాన్ సైనిక ప్రతిష్టంభన అన్నది వివాదాస్పద కాశ్మీర్ ప్రాంతంలోనూ, దాని సరిహద్దుల్లో ఉన్న ప్రావిన్సుల్లోనూ 2019 లో సాగిన సైనిక ఘర్షణ.

2019 భారత–పాకిస్తాన్ ప్రతిష్టంభన
భారత పాకిస్తాన్ సైనిక ఘర్షణలు, కాశ్మీరు వివాదంలో భాగము

The Map of Line of Control
తేదీ2019 ఫిబ్రవరి 14 – ఇప్పటివరకు
(5 సంవత్సరాలు, 1 నెల, 3 వారాలు , 5 రోజులు)
ప్రదేశంనియంత్రణ రేఖ
ఫలితంజరుగుతోంది
ప్రత్యర్థులు
 India జేఈఎం (భారతదేశం ప్రకటన ప్రకారం) Pakistan
  •  పాకిస్తాన్
  •  పాకిస్తాన్
  • ప్రాణ నష్టం, నష్టాలు
    40–46 సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించారు[1][2] 70 మంది గాయపడ్డారు[3]
    5–10 మంది సైనికులు గాయపడ్డారు[4][5]
    1 ఎంఐజీ-21 కూల్చివేత (భారత వాదన ప్రకారం), పైలట్ బందీగా దొరికాడు.[6][7]
    2 ఫైటర్ జెట్స్ కాల్చివేత (పాకిస్తానీ వాదన ప్రకారం)[8][9][10]
    పలువురి మరణం (భారత దేశం వాదన ప్రకారం)[11]
    ఎవరూ మరణించలేదు (పాకిస్తానీ వాదన ప్రకారం)[12][13]
    ఎవరూ మరణించలేదు, గాయపడలేదు (పాకిస్తానీ వాదన ప్రకారం)[14]
    1 ఎఫ్-16, 1 యుఎవిలను కాల్చివేత (భారత దేశం వాదన ప్రకారం)[15][16]
    4–6 పాకీస్తానీ పౌరులు మరణించారు. 11 మంది గాయపడ్డారు.[17][18][19]

    2019 ఫిబ్రవరి 14న జరిగిన పుల్వామా దాడి ఈ గొడవలకు మూలం. ఈ దాడిలో జమ్మూ కాశ్మీరుకు చెందిన ఒక ఆత్మాహుతి బాంబర్ 40 మంది సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సభ్యులను చంపాడు. పాకిస్తాన్లో స్థావరమున్న జైష్-ఎ-మహమ్మద్ దీనికి బాధ్యత ప్రకటించుకుంది. పాకిస్తాన్ ప్రభుత్వం దాడిని ఖండించి, తమ పాత్ర ఏమీ లేదని తిరస్కరించింది.[20]

    మూలాలు మార్చు

    1. "Indian aircraft violate Pakistan airspace 'to conduct surgical strike'". The Independent. 26 February 2019. Retrieved 27 February 2019.
    2. "India will 'completely isolate' Pakistan". 15 February 2019. Retrieved 27 February 2019 – via www.bbc.com.
    3. "Pulwama terror attack: Timeline of conflict between India and Pakistan". gulfnews.com. Retrieved 27 February 2019.
    4. Network, The Statesman/Asia News. "Heavy shelling reported on India-Pakistan border; 5 soldiers injured". newsinfo.inquirer.net. Retrieved 27 February 2019.
    5. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; tense అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
    6. Dawn.com (27 February 2019). "2 Indian aircraft violating Pakistani airspace shot down; pilot arrested". DAWN.COM. Retrieved 27 February 2019.
    7. DelhiFebruary 27, India Today Web Desk New; February 27, 2019UPDATED:; Ist, 2019 18:49. "Pakistan claims IAF's Wing Commander Abhinandan Varthaman in its custody, releases video". India Today. Retrieved 27 February 2019. {{cite web}}: |first3= has numeric name (help)CS1 maint: extra punctuation (link) CS1 maint: numeric names: authors list (link)
    8. "Pakistan shoots down two Indian Air Force jets as tensions escalate". Evening Standard. 27 February 2019. Retrieved 27 February 2019.
    9. "2 IAF pilots feared dead as MiG crashes in Kashmir's Budgam". India Today. Retrieved 27 February 2019.
    10. "Pakistan captures Indian pilot after shooting down aircraft, escalating hostilities". Washington Post.
    11. "Statement by Foreign Secretary on 26 February 2019 on the Strike on JeM training camp at Balakot". mea.gov.in. Ministry of External Affairs, Government of India. 26 February 2019. Archived from the original on 27 ఫిబ్రవరి 2019. Retrieved 28 February 2019.
    12. "India launches air strike in Pakistan; Islamabad denies militant..." 27 February 2019. Retrieved 27 February 2019 – via www.reuters.com.
    13. "Pakistani villagers say one person wounded in Indian air strike". 26 February 2019. Retrieved 27 February 2019 – via www.reuters.com.
    14. "Pakistan says no F-16 aircraft used, dismisses report of their fighter jet crashing". www.businesstoday.in. Retrieved 2019-02-28.
    15. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; mea.gov.in అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
    16. "Pak drone shot down near Gujarat border". The Hindu (in Indian English). 26 February 2019. Retrieved 26 February 2019.
    17. "Six martyred in Indian shelling at LoC". www.thenews.com.pk. Retrieved 27 February 2019.
    18. "Jet downing raises India-Pakistan tension". 27 February 2019. Retrieved 27 February 2019 – via www.bbc.com.
    19. Naqash, Tariq (27 February 2019). "4 AJK civilians dead, 11 wounded in 'indiscriminate' Indian shelling across LoC". DAWN.COM. Retrieved 27 February 2019.
    20. "On Kashmir attack, Shah Mahmood Qureshi says 'violence is not the govt's policy'". DAWN.COM. 16 February 2019.