తెలంగాణలో 2019 భారత సార్వత్రిక ఎన్నికలు
(2019 భారత సార్వత్రిక ఎన్నికలు - తెలంగాణ నుండి దారిమార్పు చెందింది)
17 వ లోక్‌సభ కొరకు 2019 భారత సార్వత్రిక ఎన్నికలు తెలంగాణ రాష్ట్రంలో 2019 ఏప్రిల్ 11 న జరిగాయి. తెలంగాణ రాష్ట్ర సమితి 9 స్థానాలు గెలుచుకోగా, భాజాపా 4 స్థానాలు, కాంగ్రెస్ 3 స్థానాలు, ఎమ్ఐఎమ్ 1 స్థానం గెలుచుకున్నాయి.
ఫలితాలు
మార్చుసంవత్సరము | సార్వత్రిక ఎన్నికలు | కాంగ్రెస్ | తె.రా.స. | భా.జ.పా. | మజ్లిస్ | ఇతరులు |
---|---|---|---|---|---|---|
2019 | 17-వ లోక్ సభ | 3 | 9 | 4 | 1 | 0 |
2019 భారత సార్వత్రిక ఎన్నికలులో భాగంగా, తెలంగాణ రాష్ట్రంలోని పార్లమెంటు నియోజకవర్గాలలో ప్రధాన పార్టీ అభ్యర్థుల పట్టిక, గెలిచిన వారు ఈ క్రింది విధంగా ఉంది.[1]
2019 సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ నుంచి తెలుగు దేశం పార్టీ పోటీ చెయ్యకూడదని నిర్ణయించింది.
మూలాలు
మార్చు- ↑ "ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎన్నికల ఫలితాలు: మీ నియోజకవర్గ కొత్త ఎంపీ ఎవరో తెలుసుకోండి". బిబిసి వార్తలు. 24 May 2019. Archived from the original on 10 June 2019. Retrieved 10 June 2019.