2023 క్రికెట్ ప్రపంచ కప్ అర్హత
2023 క్రికెట్ ప్రపంచ కప్ కోసం ఐసిసి ప్రవేశపెట్టిన కొత్త అర్హత ప్రక్రియ 2023 క్రికెట్ ప్రపంచ కప్ అర్హత ప్రక్రియ. 2023 క్రికెట్ ప్రపంచ కప్‌లో ఏ దేశాలు పాల్గొనాలో ఈ అర్హత ప్రక్రియ లోని పోటీల ద్వారా నిర్ణయించారు. మొత్తంగా, 32 దేశాలు క్వాలిఫికేషన్ ప్రక్రియలో పాల్గొనగా, వీటిలో 10 జట్లు ప్రపంచ కప్‌కు అర్హత సాధించాయి.
32 జట్లను మూడు లీగ్‌లుగా విభజించారు- సూపర్ లీగ్ (13 జట్లు), లీగ్ 2 (7 జట్లు), ఛాలెంజ్ లీగ్ (12 జట్లు). లీగ్‌ల ఫలితాల ఆధారంగా, జట్లు ప్రపంచ కప్‌కు నేరుగా అర్హత సాధించడమో, ప్రపంచ కప్‌లో ఆడే అర్హత నుండి తొలగించబడడమో, తరువాతి దశ అర్హత టోర్నమెంటుకు వెళ్ళడమో జరుగుతుంది. సప్లిమెంటరీ క్వాలిఫైయింగ్ టోర్నమెంట్‌లు లీగ్‌ల మధ్య ప్రమోషన్‌ను, బహిష్కరణను కూడా నిర్ణయిస్తాయి. ఈ కొత్త ప్రక్రియను వాడడాం ఇదే మొదలు కాబట్టి, జట్లను వారి ICC సభ్య స్థితి, ODI స్థితి, 2017-2019 ICC వరల్డ్ క్రికెట్ లీగ్‌లో ర్యాంక్‌లపై ఆధారపడి, మూడు లీగ్‌లకు జట్లను కేటాయించారు.[1]
అవలోకనం
మార్చుమునుపటి ఎడిషన్ మాదిరిగానే, 2023 ప్రపంచ కప్‌లో పది జట్లు ఉన్నాయి. అర్హత కోసం ప్రధాన మార్గం 2020–23 సూపర్ లీగ్ టోర్నమెంట్. ఈ టోర్నమెంట్‌లోని పదమూడు జట్ల నుండి, అగ్రభాగాన ఉన్న ఏడు జట్లు, ఆతిథ్య భారతదేశం ప్రపంచ కప్‌కు అర్హత సాధించాయి. మిగిలిన ఐదు జట్లు, ఐదు అసోసియేట్ జట్లు 2023 క్వాలిఫైయర్ టోర్నమెంటుకు చేరుకున్నాయి. ఈ టోర్నమెంటులో అగ్ర భాగాన నిలిచిన రెండు జట్లు 2023 ప్రపంచ కప్ టోర్నమెంటుకి వెళ్లాయి. [2] [3]
అర్హత పోటీలు మూడు అంచెల్లో జరుగాయి. మొత్తం పూర్తి స్థాయి సభ్యులన్నిటితో పాటు, అసోసియేట్ సభ్యుల్లో అగ్ర భాగాన ఉన్న 19 జట్లకు, మొత్తం 32 జట్లకు ప్రపంచ కప్‌లో పాల్గొనే అవకాశాన్ని కల్పించేందుకు ఈ అర్హత పోటీలను నిర్వహించారు.
మొదటి అంచె:
- సూపర్ లీగ్: మొత్తం 13 దేశాలు ఆడాయి.
- ఆతిథ్య దేశం ఆటోమాటిగ్గా అర్హత సాధించింది.
- ఆతిథ్య దేశం కాకుండా సూపర్ లీగ్‌లో అగ్రభాగాన నిలిచిన 7 జట్లు నేరుగా అర్హత సాధించాయి. (అక్కడికి మొత్తం పదికి గాను 8 వచ్చేసాయి. ఇక మిగిలినవి రెండు స్థానాలు)
- మిగిలిన 5 దేశాలు నేరుగా మూడవ అంచె పోటీకి (క్వాలిఫయరు) వెళ్ళాయి.
- లీగ్ 2: ఐసిసి అసోసియేట్ సభ్యుల్లో 14 నుండి 20 ర్యాంకుల వరకు ఉన్న 7 జట్లు ఆడాయి
- ఇందులో పైనున్న 3 జట్లు నేరుగా మూడవ అంచె పోటీకి (క్వాలిఫయరు) వెళ్ళాయి
- కింద ఉన్న 4 జట్లు రెండో అంచె పోటీకి (క్వాలిఫయరు ప్లే ఆఫ్) వెళ్ళాయి
- ఛాలెంజ్ లీగ్: అసోసియేట్ జట్లలో 21 నుండి 32 ర్యాంకుల వరకు ఉన్న జట్ల మధ్య జరిగింది.
- ఇందులో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన సభ్యులు రెండవ అంచె పోటికి (క్వాలిఫయరు ప్లే ఆఫ్) వెళ్ళాయి.
రెండవ అంచె
- లీగ్ 2 నుండి 4 జట్లు ఛాలెంజ్ లీగ్ నుండి రెండు ఈ అంచెలో పోటీ పడ్డాయి. ఈ పోటీలో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు మూడవ అంచెకు వెళ్ళాయి.
మూడవ అంచె
- క్వాలిఫయరు: మొత్తం 10 జట్లు పోటీ పడగా మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ప్రపంచ కప్‌కు అర్హత సాధించాయి.
అర్హత సాధనాలు | తేదీ | వేదిక | బెర్తులు | జట్లు |
---|---|---|---|---|
ఆతిథ్య దేశం | — | — | 1 | భారతదేశం |
సూపర్ లీగ్ | 2020 జూలై 30 - 2023 మే 14 | వివిధ | 7 | ఆఫ్ఘనిస్తాన్ ఆస్ట్రేలియా బంగ్లాదేశ్ ఇంగ్లాండు న్యూజీలాండ్ పాకిస్తాన్ దక్షిణాఫ్రికా |
క్వాలిఫైయర్ | 2023 జూన్ 18 - జూలై 9 | Zimbabwe | 2 | నెదర్లాండ్స్ శ్రీలంక |
మొత్తం | 10 |
ప్రపంచ కప్ అర్హత నుండి జట్లు ఈ క్రింది విధంగా తొలగించబడ్డాయి:
టోర్నమెంట్ | తేదీ | వేదిక | ఎలిమినేషన్స్ | జట్లు |
---|---|---|---|---|
ఛాలెంజ్ లీగ్ | 2019 సెప్టెంబరు 16 – 2022 డిసెంబరు 14 | వివిధ | 10 | బెర్ముడా డెన్మార్క్ హాంగ్‌కాంగ్ ఇటలీ కెన్యా మలేషియా ఖతార్ మూస:Country data SGP Uganda Vanuatu |
క్వాలిఫైయర్ ప్లే-ఆఫ్ | 24 మార్చి - 2023 ఏప్రిల్ 5 | Namibia | 4 | కెనడా జెర్సీ నమీబియా పపువా న్యూగినియా |
క్వాలిఫైయర్ | 18 జూన్ - 2023 జూలై 9 | Zimbabwe | 8 | ఐర్లాండ్ నేపాల్ ఒమన్ స్కాట్‌లాండ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యు.ఎస్.ఏ వెస్ట్ ఇండీస్ జింబాబ్వే |
మొత్తం | 22 |
క్వాలిఫైయింగ్ లీగ్‌లు
మార్చుసూపర్ లీగ్
మార్చుమూస:2020–2023 ICC Cricket World Cup Super League Table
అర్హత | బెర్తులు | జట్లు |
---|---|---|
హోస్టు నేషన్ | 1 | భారతదేశం |
ప్రపంచకప్‌కు అర్హత సాధించింది | 7 | ఆఫ్ఘనిస్తాన్ ఆస్ట్రేలియా బంగ్లాదేశ్ ఇంగ్లాండు న్యూజీలాండ్ పాకిస్తాన్ దక్షిణాఫ్రికా |
క్వాలిఫైయర్‌కు చేరుకున్నారు | 5 | ఐర్లాండ్ నెదర్లాండ్స్ శ్రీలంక వెస్ట్ ఇండీస్ జింబాబ్వే |
మొత్తం | 13 |
మూస:2019–2023 ICC Cricket World Cup League 2 మూస:2019–2022 ICC Cricket World Cup Challenge League Aఈ టోర్నమెంటు ఫలితాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:
ఫలితం | బెర్తులు | జట్లు |
---|---|---|
క్వాలిఫైయర్‌కు చేరుకున్నారు | 2 | యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యు.ఎస్.ఏ |
ప్రపంచకప్ అర్హత నుంచి నిష్క్రమించింది | 4 | కెనడా జెర్సీ నమీబియా పపువా న్యూగినియా |
మొత్తం | 6 |
మూస:2019–2022 ICC Cricket World Cup Challenge League B
ఛాలెంజ్ లీగ్
మార్చుమూస:2023 ICC Cricket World Cup Qualifier Play-offఈ టోర్నమెంటు ఫలితాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:
ఫలితం | బెర్తులు | జట్లు |
---|---|---|
క్వాలిఫైయర్ ప్లే-ఆఫ్‌కు చేరుకుంది | 2 | కెనడా జెర్సీ |
ప్రపంచకప్ అర్హత నుంచి నిష్క్రమించింది | 10 | బెర్ముడా డెన్మార్క్ హాంగ్‌కాంగ్ ఇటలీ కెన్యా మలేషియా ఖతార్ సింగపూర్ Uganda Vanuatu |
మొత్తం | 12 |
Pos | జట్టు | ఆ | గె | ఓ | ఫతే | పా | NRR | Qualification |
---|---|---|---|---|---|---|---|---|
1 | జింబాబ్వే | 4 | 4 | 0 | 0 | 8 | 2.241 | Advanced to the Super Six |
2 | నెదర్లాండ్స్ | 4 | 3 | 1 | 0 | 6 | 0.669 | |
3 | వెస్ట్ ఇండీస్ | 4 | 2 | 2 | 0 | 4 | 0.525 | |
4 | నేపాల్ | 4 | 1 | 3 | 0 | 2 | −1.171 | Advanced to the 7th–10th Play-offs |
5 | యు.ఎస్.ఏ | 4 | 0 | 4 | 0 | 0 | −2.164 |
లీగ్ బి
మార్చుPos | Team | Pld | W | L | NR | Pts | NRR | |
---|---|---|---|---|---|---|---|---|
1 | Sri Lanka | 5 | 5 | 0 | 0 | 10 | 1.600 | Advanced to the Final and qualified for the 2023 Cricket World Cup |
2 | Netherlands | 5 | 3 | 2 | 0 | 6 | 0.160 | |
3 | Scotland | 5 | 3 | 2 | 0 | 6 | 0.102 | |
4 | Zimbabwe (H) | 5 | 3 | 2 | 0 | 6 | −0.099 | |
5 | West Indies | 5 | 1 | 4 | 0 | 2 | −0.204 | |
6 | Oman | 5 | 0 | 5 | 0 | 0 | −1.895 |
సప్లిమెంటరీ క్వాలిఫైయింగ్ టోర్నమెంట్‌లు
మార్చుక్వాలిఫైయర్ ప్లే-ఆఫ్
మార్చుక్వాలిఫైయర్ ప్లే-ఆఫ్‌లో ఆరు జట్లు పాల్గొన్నాయి. అవి: ఛాలెంజ్ లీగ్‌లోని A, B గ్రూప్‌లలో అగ్రశ్రేణి జట్లతో పాటు లీగ్ 2లో దిగువన ఉన్న నాలుగు జట్లు. ఈ టోర్నీలో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు క్వాలిఫయర్‌కు చేరుకున్నాయి.
ఈ టోర్నమెంట్‌కు అర్హత సాధించిన జట్లు ఈ క్రింది విధంగా ఉన్నాయి:
WC క్వాలిఫైయర్ ప్లే-ఆఫ్‌కు అర్హత సాధనాలు | తేదీ | వేదిక | బెర్తులు | జట్లు |
---|---|---|---|---|
లీగ్ 2 దిగువ 4 జట్లు |
2019 ఆగస్టు- 2023 మార్చి | వివిధ | 4 | నమీబియా పపువా న్యూగినియా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యు.ఎస్.ఏ |
ఛాలెంజ్ లీగ్ A, B గ్రూపుల లోని అగ్ర జట్లు |
2019 సెప్టెంబరు- 2022 డిసెంబరు | వివిధ | 2 | కెనడా జెర్సీ |
మొత్తం | 6 |
ఈ టోర్నమెంటు ఫలితాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:
ఫలితం | బెర్తులు | జట్లు |
---|---|---|
ప్రపంచకప్‌కు అర్హత సాధించింది | 2 | నెదర్లాండ్స్ శ్రీలంక |
ప్రపంచకప్ అర్హత నుంచి నిష్క్రమించాయి | 8 | ఐర్లాండ్ నేపాల్ ఒమన్ స్కాట్‌లాండ్ స్కాట్‌లాండ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యు.ఎస్.ఏ వెస్ట్ ఇండీస్ జింబాబ్వే |
మొత్తం | 10 |
మూస:2023 ICC Cricket World Cup Qualifier Play-off
క్వాలిఫైయరు టోర్నమెంటు
మార్చుక్వాలిఫైయరు టోర్నమెంటులో మొత్తం పది జట్లుంటాయి. ప్రపంచ కప్ ఆతిథ్యదేశమైన భారతదేశం కాకుండా సూపర్ లీగ్‌లోని దిగువ ఐదు జట్లు, లీగ్ 2 నుండి మొదటి మూడు జట్లు, క్వాలిఫైయర్ ప్లే-ఆఫ్ నుండి మొదటి రెండు జట్లు క్వాలిఫయరులో పాల్గొంటాయి. ఈ టోర్నీలో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ప్రపంచకప్‌కు అర్హత సాధిస్తాయి.
ఈ టోర్నమెంటులో పాల్గొన్న జట్లు ఇవి:
WC క్వాలిఫైయర్ కోసం అర్హత సాధనాలు | తేదీ | వేదిక | బెర్తులు | జట్లు |
---|---|---|---|---|
సూపర్ లీగ్ దిగువ 5 జట్లు |
2020 జూలై 30 - 2023 మే 14 | వివిధ | 5 | ఐర్లాండ్ నెదర్లాండ్స్ శ్రీలంక వెస్ట్ ఇండీస్ జింబాబ్వే |
లీగ్ 2 లోని టాప్ 3 జట్లు |
2019 ఆగస్టు 14 - 2023 మార్చి 16 | వివిధ | 3 | నేపాల్ ఒమన్ స్కాట్‌లాండ్ |
క్వాలిఫైయర్ ప్లే-ఆఫ్ | 26 మార్చి - 2023 ఏప్రిల్ 5 | Namibia | 2 | యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ |
మొత్తం | 10 |
ఈ టోర్నమెంటు ఫలితాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:
ఫలితం | బెర్త్‌లు | జట్లు |
---|---|---|
ప్రపంచకప్‌కు అర్హత సాధించినవి | 2 | నెదర్లాండ్స్ శ్రీలంక |
ప్రపంచకప్ అర్హత నుంచి నిష్క్రమించినవి | 8 | ఐర్లాండ్ నేపాల్ ఒమన్ స్కాట్‌లాండ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యు.ఎస్.ఏ వెస్ట్ ఇండీస్ జింబాబ్వే |
మొత్తం | 10 |
Pos | జట్టు | ఆ | గె | ఓ | ఫతే | పా | NRR | Qualification |
---|---|---|---|---|---|---|---|---|
1 | జింబాబ్వే | 4 | 4 | 0 | 0 | 8 | 2.241 | Advanced to the Super Six |
2 | నెదర్లాండ్స్ | 4 | 3 | 1 | 0 | 6 | 0.669 | |
3 | వెస్ట్ ఇండీస్ | 4 | 2 | 2 | 0 | 4 | 0.525 | |
4 | నేపాల్ | 4 | 1 | 3 | 0 | 2 | −1.171 | Advanced to the 7th–10th Play-offs |
5 | యు.ఎస్.ఏ | 4 | 0 | 4 | 0 | 0 | −2.164 |
Pos | Team | Pld | W | L | NR | Pts | NRR | Qualification |
---|---|---|---|---|---|---|---|---|
1 | Sri Lanka | 4 | 4 | 0 | 0 | 8 | 3.047 | Advanced to the Super Six |
2 | Scotland | 4 | 3 | 1 | 0 | 6 | 0.540 | |
3 | Oman | 4 | 2 | 2 | 0 | 4 | −1.221 | |
4 | Ireland | 4 | 1 | 3 | 0 | 2 | −0.061 | Advanced to the 7th–10th Play-offs |
5 | United Arab Emirates | 4 | 0 | 4 | 0 | 0 | −2.249 |
Pos | Team | Pld | W | L | NR | Pts | NRR | |
---|---|---|---|---|---|---|---|---|
1 | Sri Lanka | 5 | 5 | 0 | 0 | 10 | 1.600 | Advanced to the Final and qualified for the 2023 Cricket World Cup |
2 | Netherlands | 5 | 3 | 2 | 0 | 6 | 0.160 | |
3 | Scotland | 5 | 3 | 2 | 0 | 6 | 0.102 | |
4 | Zimbabwe (H) | 5 | 3 | 2 | 0 | 6 | −0.099 | |
5 | West Indies | 5 | 1 | 4 | 0 | 2 | −0.204 | |
6 | Oman | 5 | 0 | 5 | 0 | 0 | −1.895 |
మూలాలు
మార్చు- ↑ "ICC launches the road to India 2023". International Cricket Council. Retrieved 12 August 2019.
- ↑ "New cricket calendar aims to give all formats more context". ESPN Cricinfo. 4 February 2017. Retrieved 20 October 2017.
- ↑ "The road to World Cup 2023: how teams can secure qualification, from rank No. 1 to 32". ESPN Cricinfo. Retrieved 14 August 2019.
- ↑ 4.0 4.1 "ICC Cricket World Cup Qualifier 2023 Points table". ESPNcricinfo. Retrieved 27 June 2023.