2025 రాజ్యసభ ఎన్నికలు

రాజ్యసభ ఎన్నికలు

2025 రాజ్యసభ ఎన్నికలు దాని 245 మంది సభ్యులలో 8 మందిని ఎన్నుకోవటానికి 2025 జూలై, ఆగస్టు మాసాలలో భారతదేశంలోని కొన్నిరాష్ట్ర శాసనసభల మధ్య సాధారణంగా ఈ ఎన్నికలు జరుగుతాయి. ఇవి ఆరేళ్ల చక్రంలో భాగంగా నిర్వహించబడతాయి. వీటిలో రాష్ట్రాలు తమ శాసనసభ్యుల ద్వారా 233 మందిని ఎన్నుకుంటారు. మిగిలిన వారిని రాష్ట్రపతి నియమిస్తారు [1]

2025 రాజ్యసభ ఎన్నికలు
భారతదేశం
← 2024 2025 2026 →

రాజ్యసభలో 8 సీట్లు
Party Leader Current seats
DMK తిరుచ్చి శివ 3
AIADMK ఎం. తంబిదురై 1
AGP బీరేంద్ర ప్రసాద్ బైశ్య 1
BJP పీయూష్ గోయెల్ 1
AIADMK వైకో 1
PMK అన్బుమణి రామదాస్ 1

ఎన్నికలు

మార్చు

అస్సాం

మార్చు
వ.సంఖ్య గత ఎంపీ పదవీకాలం ముగింపు ఎంపీగా ఎన్నిక పదవీకాలం ప్రారంభం మూలం
1 కామాఖ్య ప్రసాద్ తాస బీజేపీ 14-జూన్-2025 15-జూన్-2025 [2]
2 బీరేంద్ర ప్రసాద్ బైశ్య ఏజీపీ 14-జూన్-2025 15-జూన్-2025

తమిళనాడు

మార్చు
వ.సంఖ్య గత ఎంపీ మునుపటి పార్టీ ఎంపీగా ఎన్నిక పార్టీ తరువాత మూలం
1 ఎన్. చంద్రశేఖరన్ అన్నాడీఎంకే టీబీడీ [3]
2 అన్బుమణి రామదాస్ పిఎంకె టీబీడీ
3 ఎం. ఎం. అబ్దుల్లా డీఎంకే టీబీడీ
4 ఎం. షణ్ముగం టీబీడీ
5 పి. విల్సన్ టీబీడీ
6 వైకో ఎండిఎంకె

ప్రస్తావనలు

మార్చు
  1. "Statewise Retirement". rajyasabha.nic.in.
  2. "Nominees of BJP, AGP elected unopposed to two RS seats in Assam". Business Standard. 31 May 2019. Retrieved 14 July 2019.
  3. "Six candidates elected unopposed as Rajya Sabha MPs". The Hindu. 11 July 2019. Retrieved 8 February 2020.