30 వెడ్స్ 21

(30 వెడ్స్‌ 21 నుండి దారిమార్పు చెందింది)

30 వెడ్స్‌ 21 2021లో విడుదలైన తెలుగు వెబ్‌ సిరీస్‌. ఈ వెబ్‌ సిరీస్ 2021 మే 2లో గర్ల్ ఫార్ములా (Girl Formula) యూట్యూబ్ ఛానల్ లో విడుదలైంది.ఈ వెబ్‌ సిరీస్‌లో చైతన్య రావు, అనన్య ప్రధాన పాత్రల్లో నటించారు.[1]

30 వెడ్స్‌ 21
దర్శకత్వంపృథ్వీ వనం
కథఅసమర్ధుడు
నిర్మాతఅనురాగ్
శరత్
తారాగణంచైతన్య రావు
అనన్య
ఛాయాగ్రహణంప్రత్యక్ష్ రాజు
సంగీతంజోస్ జిమ్మీ
నిర్మాణ
సంస్థ
చాయ్ బిస్కట్
విడుదల తేదీ
02 మే 2021
దేశం భారతదేశం
భాషతెలుగు

ఎపిసోడ్ పేరు \ విడుదల తేదీసవరించు

ఎపిసోడ్ పేరు విడుదల తేదీ
ఫస్ట్ నైట్ 2 మే 2021
ఒకే ఉంకూల్ 9 మే 2021
బ్యాచిలర్ అగైన్ 16 మే 2021
ఆర్ యు మ్యారీడ్ 23 మే 2021
బేబీ'స్ వైఫ్ బర్త్డే 30 మే 2021
ఫస్ట్ నైట్ 6 జూన్ 2021

ఈ వెబ్‌ సిరీస్ రెండో ఎపిసోడ్ లో దరిద్రం అనే ఒక పాట ఉంది. అది మంచి హిట్ గా నిలిచింది.[2]

నటీనటులుసవరించు

  • చైతన్య రావు - పోడూరి పృథ్వీ
  • అనన్య - మేఘన [3][4]
  • మహేందర్ - కార్తీక్
  • దివ్య రెడ్డి - జెస్సి
  • వీరభద్రం - మూర్తి గారు
  • పవన్ చెలంకురి - డాక్టర్
  • శ్రీ కుమారి - జానకమ్మ
  • నరేందర్ వనం - మేనేజర్
  • అనిత వనం - వసుధ
  • కనక హర్షిని - సుజ్జి
  • వెంకీ మామ - బన్నీ
  • తారక్ సాయి ప్రతీక్ - చెర్రీ
  • భార్గవ్ - కృష్ణ
  • పెంటమ్మ - నానమ్మ
  • ప్రశాంత్ అట్కూరి - బంగారం

సాంకేతిక నిపుణులుసవరించు

  • నిర్మాతలు: అనురాగ్, శరత్ [5]
  • దర్శకత్వం : పృథ్వీ వనం
  • సంగీతం: జోస్ జిమ్మీ
  • సినిమాటోగ్ర‌ఫీ : ప్రత్యక్ష్ రాజు
  • ఎడిటర్: తారక్ సాయి ప్రతీక్
  • ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సామోస ఉదయ్

మూలాలుసవరించు

  1. Sakshi (6 June 2021). "30 weds 21 వెబ్‌ సిరీస్‌ రివ్యూ". Sakshi. Archived from the original on 7 జూన్ 2021. Retrieved 7 June 2021.
  2. The New Indian Express (25 May 2021). "Groove to the 'daridram challenge'". The New Indian Express. Archived from the original on 7 జూన్ 2021. Retrieved 7 June 2021.
  3. Sakshi (25 May 2021). "నేను చిన్నపిల్లని, బ్రేకప్‌ లాంటివి లేవు: అనన్య". Sakshi. Archived from the original on 7 జూన్ 2021. Retrieved 7 June 2021.
  4. News18 Telugu (19 May 2021). "Ananya: ఇప్పుడు కుర్రాళ్ల క్రష్ ఈ 30 వెడ్స్ 21 అమ్మాయే.. రియల్ లైఫ్‌లో ఈమె ఎవరో తెలిస్తే." News18 Telugu. Archived from the original on 7 జూన్ 2021. Retrieved 7 June 2021.
  5. Eenadu (6 June 2021). "చాయ్‌ బిస్కెట్‌...ఇద్దరు స్నేహితుల కథ! - Sunday Magazine". EENADU. Archived from the original on 7 జూన్ 2021. Retrieved 7 June 2021.

బయటి లింకులుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=30_వెడ్స్_21&oldid=3494183" నుండి వెలికితీశారు