42 (నలభై రెండు) అనునది ఒక సహజ సంఖ్య, వరుస సంఖ్యలలో ఈ సంఖ్య 41 అను సంఖ్యకు తరువాత, 43 అను సంఖ్యకు ముందు ఉంటుంది. ఈ సంఖ్య "ది హిచ్హైకెర్స్ గైడ్ టు ది గెలాక్సీ" వారు రూపొందించిన పదబంధాలైన 'ఆన్సర్ టు ది అల్టిమేట్ క్వశ్చన్ ఆఫ్ లైఫ్, ది యూనివర్స్ అండ్ ఎవరీథింగ్" వంటి వాటి ఫలితంగా ప్రజాదరణ సంస్కృతిలో గణనీయమైన ఖ్యాతిని పొందినది.

41 42 43
Cardinalforty-two
Ordinal42nd
(forty-second)
Factorization2 · 3 · 7
Divisors1, 2, 3, 6, 7, 14, 21, 42
Roman numeralXLII
Unicode symbol(s)
Greek prefixμβ
Binary1010102
Ternary11203
Quaternary2224
Quinary1325
Octal528
Duodecimal3612
Hexadecimal2A16
Vigesimal2220
Base 361636
ఈ 3 × 3 × 3 - 42 కు సంక్షిప వరుసలతో తయారు చేసిన మేజిక్ క్యూబ్.

ఒక 3×3×3 మేజిక్ క్యూబ్ తో 1 నుండి 27 వరకు అంకెలను ఉపయోగించి 27 ఒకే పరిమాణం గల క్యూబ్ లను తీసుకొని తయారు చేసిన ఈ మ్యాజిక్ క్యూబ్ లో 3 గడుల ఒక నిలువవరుస సంఖ్యల మొత్తాన్ని కూడినా, ఒక అడ్డువరుల మొత్తాన్ని కూడినా, ఏ ఎదురెదురు వరుసల మొత్తాన్ని కూడినా, వచ్చే మొత్తం 42.

ఇవి కూడా చూడండిసవరించు

ఒకటి

తొమ్మిది

"https://te.wikipedia.org/w/index.php?title=42_(సంఖ్య)&oldid=2952606" నుండి వెలికితీశారు