51వ గ్రామీ పురస్కారాలు

51వ గ్రామీ పురస్కారాలు (ఆంగ్లం: Grammy Awards) వీటి ప్రదానోత్సవం స్టేప్లెస్ సెంటర్ లాస్ ఏంజలెస్ లో 2008 ఫిబ్రవరి 8న జరిగింది. రాబర్ట్ ప్లాంట్, ఆలిసన్ క్రోస్ ఈ అవర్డ్ ఫంక్షన్లో 5 అవార్డులను గెలుచుకున్నారు. క్రోస్ ఈ అవార్డు గెలుపొందడంతో 5 గ్రామీ పురస్కారాలను ఒకేసారి గెలుచుకున్న 6వ కళాకారిణిగా పేరొందారు. అంతకు ముందు 5 పురస్కారాలు పొందిన లారిన్ హిల్, అలిసియా కీస్, నోరా జోన్స్,  బియోన్స్ వెల్స్, ఎమీ వైన్ హౌజ్ వంటి కళాకారిణుల కోవలోకి చేరారు ఆమె.[1] లిల్ వేయన్ అత్యధికంగా 8 అవార్డులు అందుకున్నారు.

ఈ అవార్డుల్లో వాయించిన సంగీతానికి 2009 క్రియేటివ్ ఆర్ట్స్ ఎమ్మీ అవార్డు రావడం ఒక విశేషం.

సమర్పకులు

మార్చు
  • ఎల్ ఎల్ కూల్ జె
  • డఫ్ఫీ
  •  వైట్నీ హోస్టన్
  • టి.పెయిన్
  • ఆల్ గ్రీన్
  • నాటలే కోల్
  • కన్యే వెస్ట్
  • హర్బీ హాంకాక్
  • గ్రీన్ డే
  • బ్లింక్-182
  • సేన్ కోంబ్స్
  • మోర్గాన్ ఫ్రీమాన్
  • చార్లే హడెన్
  • ఈస్ట్లే
  • జాక్ బ్లాక్
  • జూయె డెష్చానెల్
  • విల్ ఐ ఆమ్
  • క్వీన్ లతిఫా
  • గ్వనెత్ పాల్ట్రో
  • క్రెయిగ్ ఫెరిగ్సన్
  • సిమన్ బేకర్[2]

పురస్కారాలు

మార్చు
 
మెర్లె ఫెస్ట్ 2007లో అలిసన్ క్రోస్

ప్రత్యేక ప్రతిభా పురస్క్తారాలు

మార్చు
మ్యూజీ కేర్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్

 నీల్ డైమండ్

జీవిత సాఫల్య పురస్కార గ్రహీతలు
  • జెనె ఆట్రీ
  • ది బ్లైండ్ బాయ్స్ ఆఫ్ అలబామా
  • ది ఫోర్ టాప్స్
  • హాంక్ జోన్స్
  • బ్రెండా లీ
  • డీన్ మార్టిన్
  • టామ్ పాక్స్ టాన్
ట్రస్టీ పురస్కారాల గ్రహీతలు
  • జోర్జ్ అవికియన్
  • ఎలియాట్ కార్టర్
  • ఎలిన్ టోస్సైంట్
సాంకేతిక గ్రామీ పురస్కార గ్రహీతలు
  • క్లెరిన్స్ లియో ఫెండర్
  • Universal Audio యూనివర్సల్ ఆడియో
అధ్యక్షుడి మెరిట్ పురస్కారం
  • క్లివ్ డావిస్

సాధారణ

మార్చు

ఈ కింద నామినీలు, గెలుపొందిన వారు కూడా ఉన్నారు. (బోల్డ్ అక్షరాల్లో ఉన్నవి గెలిపొందినవారి పేర్లు)

రికార్డ్ ఆవ్ ది ఇయర్
  • "ప్లీస్ రీడ్ ది లెటర్"-రోబర్ట్ ప్లాంట్, అలిసన్ క్రోస్
    • టి బోన్ బర్నెట్, నిర్మాత; మైక్ పీర్సనేట్, ఇంజినీరు/మిక్సర్
  • "చేజింగ్ పేవ్ మెంట్స్"-ఏడెలె
    • ఎగ్ వైట్, నిర్మాత, టామ్ ఎల్ంహిర్స్ట్, స్టీవ్ ప్రైస్, ఇంజినీర్/మిక్సర్
  • "వీవా లా విడా"-కోల్డ్ ప్లే
    • మార్కస్ డ్రావ్స్, బ్రెయిన్ ఇనో, రిక్ సింప్సన్, నిర్మాత్; మైఖేల్ బ్రోర్, రిక్ సింప్సన్, ఇంజినీర్/మిక్సర్
  • "బ్లీడింగ్ లవ్-లియోనా లెవిస్
    • సిమన్ కోవెల్, క్లైవ్ డావిస్, రయాన్ "ఆలిస్" టెడ్డెర్, నిర్మాత; క్రైగ్ డారెన్స్, ఫిల్ టాన్, రియాన్ "ఆలిస్" టెడ్డర్ ఇంజినీర్లు/మిక్సర్లు
  • "పేపర్ ప్లేన్స్"-ఎం.ఐ.ఎ
    • డిప్లో, నిర్మాత, స్విచ్, ఇంజినీర్/మిక్సర్
ఆల్బం ఆఫ్ ది ఇయర్
  • రెయిజింగ్ సాండ్-రోబర్ట్ ప్లాంట్, అలిసన్ క్రేస్
  • వీవా లా విడా లేదా డెత్ అండ్ ఆల్ హిస్ ఫ్రెండ్స్- కోల్డ్ ప్లే
  • ఇయర్ ఆఫ్ ది జంటిల్ మెన్-నె-యో
  • థా కార్టర్ 3-లిల్ 'వాయ్నే
  • ఇన్ రెయిన్ బోస్-రేడియోహెడ్
సాంగ్ ఆఫ్ ది ఇయర్
  • "వీవా లా వీడా"-గయ్ బెర్రీమన్, జానీ బక్ లాండ్,  విల్ ఛాంపియన్, క్రిస్ మార్టిన్ (కోల్డ్ ప్లే)
  • "అమెరికన్ బాయ్"-విల్ ఐ యామ్, ఎస్టెలే, జాన్ లెజెండ్, కన్యే వెస్ట్, జోసఫ్ లోపేజ్, కలెబ్ స్పైర్, కైత్ హారిస్ (ఎస్టెల్లె, కన్యే వెస్ట్)
  • "చేజింగ్ పేవ్ మెంట్స్"-ఎడెలె, ఎగ్ వైట్ (ఎడెలె)
  • "ఐమ్ యివర్స్"-జాసన్ మ్రాజ్
  • "లవ్ సాంగ్"-సారా బరెల్లిస్
బెస్ట్ కాంటెంపరరీ వరల్డ్ మ్యూజిక్ ఆల్బమ్
  • గ్లోబల్ డ్రమ్ ప్రాజెక్ట్ – మిక్కీ హార్ట్, జాకీర్ హుస్సేన్, సికిరు అడెపోజు & గియోవన్నీ హిడాల్గో
  • నామినీ ఏంజిల్స్ & అల్మాస్ - డేవిడ్ మాల్డోనాడో
బెస్ట్ న్యూ ఆర్టిస్ట్
  • ఎడెలె
  • డఫ్ఫీ
  • ది జోనస్ బ్రదర్స్
  • లేడీ అన్టెబెల్లమ్
  • జజ్మైన్ సలివన్
  1. Information Not Found | Billboard.com
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-07-14. Retrieved 2016-07-03.