68వ ఫిలింఫేర్ అవార్డులు - 2023
68వ ఫిలింఫేర్ అవార్డులు - 2023 ప్రధానోత్సవం వేడుక 2023 ఏప్రిల్ 27 న ముంబైలో జరిగింది[1]. ఈ ఏడాది ' గంగుబాయి కటియవాడి ' , ' బదాయి దో ' చిత్రాలకు ఎక్కువ అవార్డులు తగ్గాయి[2]. ఉత్తమ నటి, ఉత్తమ దర్శకుడు సహా ఏకంగా 9 విభాగాల్లో ' గంగుబాయి కటియవాడి ' చిత్రం అవార్డులను సొంతం చేసుకోగా ... ఉత్తమ నటుడు సహా 6 కేటగిరీలో ' బదాయి దో ' చిత్రం అవార్డును గెలుచుకుంది[3].
ఫిలింఫేర్ అవార్డులు - 2023 విజేతలు
మార్చు- ఉత్తమ చిత్రం - గంగుబాయి కటియవాడి
- ఉత్తమ దర్శకుడు - సంజయ్ లీలా భన్సాలీ ( గంగుబాయి కటియవాడి )
- ఉత్తమ చిత్రం ( క్రిటిక్స్ ) - బదాయి దో ( హర్షవర్ధన్ కులకర్ణి )
- ఉత్తమ నటి - అలియా భట్ ( గంగుబాయి కటియవాడి )
- ఉత్తమ నటి ( క్రిటిక్స్ ) - టబు ( బుల్ భులయా ), భూమి ఫర్నేకర్ ( బదాయి దో )
- ఉత్తమ నటుడు - రాజ్‌కుమార్ రావు( బదాయి దో )
- ఉత్తమ నటుడు ( క్రిటిక్స్ ) - సంజయ్ మిశ్రా ( వద్ )
- ఉత్తమ సహాయ నటుడు - అనిల్ కపూర్ ( జుగ్ జుగ్ జియో )
మూలాలు
మార్చు- ↑ "Filmfare Awards 2023: ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్.. ఉత్తమ నటి అలియా భట్, నటుడు రాజ్‌కుమార్‌రావ్". EENADU. Retrieved 2023-09-20.
- ↑ "Filmfare Awards 2023: ఫిల్మ్‌ఫేర్‌లో నిరాశపరిచిన కశ్మీరీఫైల్స్... ఉత్తమ నటిగా అలియా భట్... గంగూబాయి కాఠియావాడికి అవార్డుల పంట.. పూర్తి జాబితా ఇదే". Sakshi Education. Retrieved 2023-09-20.
- ↑ telugu, NT News (2023-04-28). "Filmfare Awards 2023 | అట్టహాసంగా ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ వేడుక.. ఉత్తమ నటిగా ఆలియా భట్". www.ntnews.com. Retrieved 2023-09-20.