8వ భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం
8వ భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం 1981 జనవరి 3 నుండి జనవరి 16 వరకు న్యూఢిల్లీలో జరిగింది.[1][2][3]
8వ భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం | |
---|---|
Awarded for | ప్రపంచ ఉత్తమ సినిమా |
Presented by | ఫిలిం ఫెస్టివల్స్ డైరెక్టరేట్ |
Presented on | 16 జనవరి 1981 |
ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ చలనచిత్రం | "ది అనోన్ సోల్జర్స్ పేటెంట్ లెదర్ షూస్" "ఆక్రోష్" |
భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం 1952లో స్థాపించబడింది.[4][5] ఆసియాలో జరుగుతున్న అత్యంత ముఖ్యమైన చలన చిత్రోత్సవాలలో ఇదీ ఒకటి. భారతదేశంలోని పశ్చిమ తీరంలో గోవా రాష్ట్రంలో ప్రతిఏటా ఈ చిత్రోత్సవం జరుగుతుంది. ప్రపంచంలోని సినిమావాళ్లకు చలనచిత్ర కళపై నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి ఒక వేదికను అందించడమే ఈ చిత్రోత్సవం లక్ష్యం. దీనిద్వారా దేశాల చలన చిత్ర సంస్కృతులను వారి సామాజిక, సాంస్కృతిక నేపథ్యాలను అర్థం చేసుకోవడానికి, అభినందించడానికి ఈ చిత్రోత్సవం దోహదం చేస్తుంది, ప్రపంచదేశాల ప్రజలలో స్నేహం, సహకారాన్ని ప్రోత్సహిస్తుంది. ఫిల్మ్ ఫెస్టివల్స్ డైరెక్టరేట్ (సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో), గోవా రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తాయి.[6]
విజేతలు
మార్చు- ఉత్తమ చిత్రం: గోల్డెన్ పీకాక్ అవార్డు: రాంగెల్ వాల్చనోవ్ దర్శకత్వం వహించిన "ది అనోన్ సోల్జర్స్ పేటెంట్ లెదర్ షూస్" సినిమా, గోవింద్ నిహలానీ దర్శకత్వం వహించిన "ఆక్రోష్" సినిమా
- ఉత్తమ లఘు చిత్రం: గోల్డెన్ పీకాక్ అవార్డు: "ఎ పీరియడ్ ఆఫ్ ట్రాన్సిషన్" (డెన్మార్క్ సినిమా)
మూలాలు
మార్చు- ↑ "English Releases". Retrieved 5 July 2021.
- ↑ "Archived copy" (PDF). Archived from the original (PDF) on 2018-01-01. Retrieved 5 July 2021.
{{cite web}}
: CS1 maint: archived copy as title (link) - ↑ "International Film Festival in India". rrtd.nic.in. Archived from the original on 21 November 2004. Retrieved 5 July 2021.
- ↑ M. Mohan Mathews (2001). India, Facts & Figures. Sterling Publishers Pvt. Ltd. pp. 134–. ISBN 978-81-207-2285-9. Retrieved 5 July 2021.
- ↑ Gulzar; Govind Nihalani; Saibal Chatterjee (2003). Encyclopaedia of Hindi Cinema. Popular Prakashan. pp. 98–. ISBN 978-81-7991-066-5. Retrieved 5 July 2021.
- ↑ "Key highlights of the 46th International Film Festival of India". PIB. Retrieved 5 July 2021.