8వ లోక్ సభ (1984 డిసెంబరు 31 - 1989 నవంబరు 27) 1984 లో జరిగిన సాధారణ ఎన్నికల ద్వారా ఏర్పడినది. 1984 లో భారత సార్వత్రిక ఎన్నికల తరువాత రాజ్యసభ నుండి 9 మంది సిట్టింగ్ సభ్యులు 8 వ లోక్‌సభకు ఎన్నికయ్యారు.[1]

Rajiv Gandhi (1987)

భారత జాతీయ కాంగ్రెస్‌కు చెందిన రాజీవ్ గాంధీ 1989 డిసెంబరు 2 వరకు ప్రధానిగా కొనసాగారు. ఈ 8 వ లోక్‌సభలో, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి మునుపటి 7 వ లోక్‌సభ కంటే 30 సీట్లు ఎక్కువగా సంపాదించింది.

తదుపరి 9 వ లోక్సభ 1989 భారత సార్వత్రిక ఎన్నికల తరువాత 1989 డిసెంబరు 2 న ఏర్పడింది.

1989 భారత సార్వత్రిక ఎన్నికల తరువాత 1989 డిసెంబరు 2 న 9వ లోక్‌సభ ప్రారంభమైంది.

ముఖ్యమైన సభ్యులు

మార్చు
 
బలరాం జఖర్

ఎన్నికైన వివిధ పార్టీల సభ్యులు

మార్చు
క్రమ సంఖ్య పార్టీ పేరు సభ్యుల సంఖ్య
1 భారత జాతీయ కాంగ్రెస్ (INC) 426
2 తెలుగుదేశం పార్టీ (TDP) 30
3 కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్టు) (CPI (M) ) 23
4 జనతా పార్టీ 16
5 ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (AIADMK) 12
6 స్వతంత్రులు 9
7 అకాలీదళ్ 7
8 అసోం గణ పరిషత్ (AGP) 7
9 కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (CPI) 6
10 కాంగ్రెస్ (ఎస్) 5
11 లోక్‌దళ్ 4
12 Unattached (Unattached) 4
13 జమ్మూ & కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ (JKN) 3
14 రివల్యూషనరి సోషలిస్టు పార్టీ (RSP) 3
15 ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాకు (AIFB) 2
16 భారతీయ జనతా పార్టీ (BJP) 2
17 ద్రవిడ మున్నేట్ర కజగం (DMK) 2
18 కేరళ కాంగ్రెస్ (ఎం) (KC (M) ) 2
19 ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) 2
20 నామినేటెడ్ సభ్యులు 2

8వ లోక్‌సభ సభ్యులు

మార్చు

మూలాలు

మార్చు
  1. "RAJYA SABHA STATISTICAL INFORMATION (1952-2013)" (PDF). Rajya Sabha Secretariat, New Delhi. 2014. p. 12. Retrieved 29 August 2017.

బయటి లింకులు

మార్చు