94వ అకాడమీ పురస్కారాలు

ఆస్కార్‌ 2022 (94వ అకాడమీ పురస్కారాలు) ప్రపంచ చలనచిత్ర రంగంలో ప్రతిష్ఠాత్మకమైన అకాడమీ అవార్డుల (ఆస్కార్‌) ప్రదానోత్సవం లాస్‌ ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో 2022 మార్చి 28 (భారత కాలమానం) న జరుగుతున్నాయి.[1] పూర్తి వివరాలకు https://abc.com/shows/oscars చూడవచ్చు. ఉత్తమ చిత్రంగా కోడా (CODA) ఎన్నిక కాగా డ్యూన్ (Dune) చిత్రానికి ఎక్కువ పురస్కారాలు దక్కాయి. ఇక ది పవర్ ఆఫ్ ది డాగ్ (The Power of the Dog) చిత్రం ఎక్కువ నామినేషన్లు నమోదు చేసుకుంది.

విజేతలు మార్చు

ఉత్తమ సినిమా: కోడా

ఉత్తమ నటుడు: విల్ స్మిత్ (కింగ్ రిచార్డ్)

ఉత్తమ సహాయ నటుడు: ట్రాయ్ కాట్సర్ (కోడా)

ఉత్తమ నటి: జెస్సికా చస్టేన్ (ది ఐస్ ఆఫ్ టమ్మీ ఫాయే)

ఉత్తమ సహాయ నటి: అరియానా దిబోస్ (వెస్ట్ సైడ్ స్టోరీ)

ఉత్తమ సినిమాటోగ్రఫీ: గ్రేగ్ ఫ్రేజర్ (డ్యూన్)

ఉత్తమ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిలిం: డ్రైవ్ మై కార్ (జపాన్)

ఉత్తమ దర్శకుడు: జానే ఛాంపియన్ (ది పవర్ ఆఫ్ ది డాగ్)

ఉత్తమ షార్ట్ ఫిలిం (లైవ్ యాక్షన్) : ది లాంగ్ గుడ్ బై

ఉత్తమ షార్ట్ ఫిలిం (యానిమేటెడ్) : ది విండ్ షీల్డ్ వైపర్

బెస్ట్ ఒరిజినల్ స్కోర్: డ్యూన్

బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్: డ్యూన్

బెస్ట్ ఫిలిం ఎడిటింగ్: డ్యూన్

బెస్ట్ సౌండ్: డ్యూన్

మూలాలు మార్చు

  1. "Oscars 2022: ఆస్కార్‌ 2022 విజేతలు వీరే". EENADU. Retrieved 2022-03-28.