డెసీమీటరు

దూరాన్ని కొలిచే ప్రమాణం (10 సెంటీ మీటర్లు)
(Dm నుండి దారిమార్పు చెందింది)

డెసీమీటరు (గుర్తు dm) అనేది మెట్రిక్ విధానంలో పొడవుకు ప్రమాణం[1]. ఇది మీటరులో 10వ వంతుకి సమానమైన ఒక దూరమానం. ఒక డెసీ మీటరు 10 సెంటీ మీటర్లకు సమానం. దీని విలువ ఎఫ్.పి.ఎస్. మానంలో 3.937 అంగుళాలు.[2]

డెసీమీటరు
ప్రమాణ వ్యవస్థmetric
ఏ బౌతికరాశికి ప్రమాణంlength
గుర్తుdm 
ప్రమాణాల మధ్య సంబంధాలు
1 dm in ...... is equal to ...
   SI units   0.1 మీ.
   imperial/US units   0.32808 అ.
 3.9370 అం.

ఘనపరిమాణం సాధారణ నాన్- S.I మెట్రిక్ యూనిట్, లీటర్, ఒక క్యూబిక్ డెసి మీటరుగా నిర్వచించబడింది. (అయితే, 1901 నుండి 1964 వరకు, మీటరు కంటే కిలోగ్రాముకు సంబంధించి లీటరు నిర్వచించబడినందున రెండింటి మధ్య స్వల్ప వ్యత్యాసం ఉంది. ).

10 సెంటీ మీటర్లు = ఒక డెసి మీటరు

ప్రమాణాల మార్పిడి[3]

మార్చు

మూలాలు

మార్చు
  1. "Definition of decimetre | Dictionary.com". www.dictionary.com (in ఇంగ్లీష్). Retrieved 2020-04-13.
  2. "Decimeters to Meters conversion". www.metric-conversions.org. Retrieved 2020-04-13.
  3. "decimetre :: unit". conversion.org. Archived from the original on 2020-04-13. Retrieved 2020-04-13.