డచ్ భాష
(Dutch language నుండి దారిమార్పు చెందింది)
డచ్ భాష ఒక పశ్చిమ జర్మానిక్ భాష. 2.3 కోట్ల మంది డచ్ మాతృ భాషగా ఉపయోగిస్తారు. ఇంకో 50 లక్షల మంది రెండొవ భాషగా ఉపయోగిస్తారు. నెతెర్లాండ్స్ జనాభాలో ఎక్కువ మంది డచ్ భాష వాడుతారు. బెల్జియంలో 60% మంది డచ్ భాష వాడుతారు. ఆంగ్లం, జర్మన్ తరువాత డచ్ భాష అత్తిపెద్దగా ఉపయోగించే జర్మానిక్ భాష.
డచ్ భాష Nederlands | ||
---|---|---|
మాట్లాడే దేశాలు: | ప్రధానంగా నెతెర్లాండ్స్, బెల్జియం, సురినామ్; అరుబా, కురచౌ, సింట్ మార్టెన్, ఫ్రాన్స్ (ఫ్రెంచ్ ఫ్లాన్డెర్స్) కూడా | |
ప్రాంతం: | ప్రధానంగా పశ్చిమ ఐరోపా; ఆఫ్రికా, దక్షిణ అమెరికా, కరిబియన్ కూడా | |
మాట్లాడేవారి సంఖ్య: | 2.8 కోట్ల మంది | |
భాషా కుటుంబము: | జెర్మానిక్ భాషలు పశ్చిమ జెర్మానిక్ భాషలు లో-ఫ్రాంకోనియన్ భాషలు డచ్ భాష | |
వ్రాసే పద్ధతి: | లాటిన్ లిపి (డచ్ అక్షరమాల)
డచ్ బ్రెయిల్ | |
అధికారిక స్థాయి | ||
అధికార భాష: | అరుబా, బెల్జియం, కురచౌ, నెతెర్లాండ్స్, సింట్ మార్టెన్, సురినామ్, "బెనెలక్స్", యురోపియన్ యూనియన్, యునియన్ అవ్ సౌత్ అమెరికన్ నేషన్స్, "కారికం" | |
నియంత్రణ: | Nederlandse Taalunie
(డచ్ భాషా సమూహం) | |
భాషా సంజ్ఞలు | ||
ISO 639-1: | none | |
ISO 639-2: | — | |
ISO 639-3: | — | |
గమనిక: ఈ పేజీలో IPA ఫోనెటిక్ సింబల్స్ Unicodeలో ఉన్నాయి. |
ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |