గుజరాత్ లయన్స్

(Gujarat Lions నుండి దారిమార్పు చెందింది)

గుజరాత్ లయన్స్ ఐపీఎల్‌- 2016, 2017 సీజన్‌తో రాజ్‌కోట్‌ ఫ్రాంఛైజీ ఈ టోర్నీలో ప్రాతినిధ్యం వహించిన జట్టు. ఈ జట్టును ఇంటెక్స్ టెక్నాలజీస్ దక్కించుకుంది.[4] గుజరాత్ లయన్స్ జట్టు ఐపిఎల్ 2016 లో రాజ్‌కోట్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఐదు హోమ్ మ్యాచ్‌లు, కాన్పూర్ గ్రీన్ పార్క్ స్టేడియంలో రెండు హోమ్ మ్యాచ్‌లు ఆడి ఐపీఎల్ 2016లో ఆ జట్టు 9 మ్యాచ్‌లు గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. 2017లో పద్నాలుగు మ్యాచ్‌లలో కేవలం నాలుగు మ్యాచ్‌లు మాత్రమే గెలవడంతో ప్లేఆఫ్‌లకు అర్హత కోల్పోయింది.[5]

గుజరాత్ లయన్స్
వ్యక్తిగత సమాచారం
కెప్టెన్సురేష్ రైనా[1]
కోచ్బ్రాడ్ హోడ్జ్[2]
యజమానికేశవ్ బన్సల్ (ఇంటెక్స్ టెక్నాలజీస్)
జట్టు సమాచారం
నగరంరాజ్‌కోట్‌, గుజరాత్, భారతదేశం
స్థాపితండిసెంబర్ 2015 (డిసెంబర్ 2015)
విలీనంమే 2017
స్వంత మైదానంసౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, రాజ్‌కోట్‌[1]
(సామర్థ్యం: 28,000)
రెండవ స్వంత మైదానంగ్రీన్ పార్క్ స్టేడియం, కాన్పూరు[3]
(సామర్థ్యం:32,000)

T20I kit

స్పాన్సర్స్ & పార్టనర్స్

మార్చు
సంవత్సరం కిట్ తయారీదారులు షర్ట్ స్పాన్సర్స్ (ముందు భాగం) షర్ట్ స్పాన్సర్స్ (వెనక భాగం) ఛాతి బ్రాండింగ్
2016 టైకా ఆక్సిజెన్ టీవీఎస్ టైర్స్ లా మ్యాన్ Pg3
2017 సంస్పరియల్స్ గ్రీన్ ల్యాండ్స్ శుద్ ప్లస్ వాల్వోలినే

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 "Team Rajkot". IPLT20.com. 18 December 2015. Archived from the original on 19 December 2015.
  2. Kundu, Sagnik (31 March 2017). "IPL 2017: All you need to know about Gujarat Lions' coaching staff". Sportskeeda.
  3. "Flawed teams look for consolation win". ESPNcricinfo. 9 May 2017.
  4. Choudhary, Vidhi (13 April 2016). "Meet Keshav Bansal, youngest IPL team owner". Mint.
  5. "IPL 2020: Five IPL teams that are no longer part of Indian Premier League". Hindustan Times (in ఇంగ్లీష్). 2019-11-27. Retrieved 2021-06-08.