ICD-10 అధ్యాయము 10: శ్వాస సంబంధ వ్యాధులు
వ్యాధులు , ఆరోగ్య సంబంధ సమస్యల అంతర్జాతీయ గణాంకాలు , వర్గీకరణ : శ్వాసకోశ వ్యాధులు వాటి వర్గీకరణ క్రిందివిధంగా వర్గీకరించబడినవి. ఇవి అంతర్జాతీయంగా తీయబడిన గణాంకాలు , వర్గీకరణలు. వీటిని వైద్యశాస్త్రాన్ని అభ్యసించేవారూ, వైద్యులు అంతర్జాతీయ స్థాయిలో ప్రామాణికంగా తీసుకుంటారు, వ్యాధి లక్షణాలు, నివారణోపాయాలు , వైద్యం చేసే ప్రక్రియలూ చేస్తారు.
J00-J99 - శ్వాసకోశ వ్యాధులు
మార్చు(J00-J06) తీవ్రమైన ఊర్ధ్వ శ్వాసకోశ సమస్యలు (ఇన్ఫెక్షన్లు)
మార్చు- (J00) తీవ్రమైన జలుబు సాధారణ జలుబు లేక తీవ్రమైననాసోఫారింజైటిస్
- (J01) తీవ్రమైన సైనసైటిస్
- (J02) తీవ్రమైన ఫారింజైటిస్
- (J02.0) స్త్రెప్టోకొక్కల్ ఫారింజైటిస్
- గొంతుకు సోకిన స్ట్రెప్టొకొక్కస్ లేదా స్ట్రెప్ త్రోట్
- (J02.8)ఇతర నిర్దుష్ఠమైన జీవజాలము వలన కలిగే తీవ్రమైన ఫారింజైటిస్
- (J02.9) వర్గీకరించబడని తీవ్రమైన ఫారింజైటిస్
- (J02.0) స్త్రెప్టోకొక్కల్ ఫారింజైటిస్
- (J03) తీవ్రమైన టాన్సిలైటిస్
- (J04) తీవ్రమైన లారింజైటిస్ , ట్రొకైటిస్
- (J04.0) తీవ్రమైన లారింజైటిస్
- (J04.1) తీవ్రమైన ట్రొకైటిస్
- (J04.2) తీవ్రమైన లారింగోట్రొకైటిస్
- (J05) తీవ్రమైన అబ్స్ట్రక్టివ్ లారింజైటిస్, క్రూప్ , ఎపిగ్లోటైటిస్
- (J05.0) తీవ్రమైన అబ్స్ట్రక్టివ్ లారింజైటిస్, క్రూప్
- (J05.1) తీవ్రమైన ఎపిగ్లోటైటిస్
- (J06) తెలియని అనేక క్రిముల వలన కలిగే తీవ్రమైన ఊర్ధ్వ శ్వాసకోశ సమస్యలు
(J09-18) ఇస్ఫ్లుయెన్జా , న్యుమోనియా
మార్చు- (J09) గుర్తించినఏవియన్ ఇస్ఫ్లుయెన్జా వైరస్ వలన వచ్చే ఇస్ఫ్లుయెన్జా
- (J10)గుర్తించిన ఇస్ఫ్లుయెన్జా వైరస్ వల్ల వచ్చే ఇస్ఫ్లుయెన్జా
- (J10.0) గుర్తించిన ఇస్ఫ్లుయెన్జా వైరస్ వలన కలిగే న్యుమోనియా తోటి ఇస్ఫ్లుయెన్జా,
- (J10.1)గుర్తించిన ఇస్ఫ్లుయెన్జా వైరస్ వల్ల కలిగే శ్వాస వ్యవస్థ ఇబ్బందులతో వచ్చే ఇస్ఫ్లుయెన్జా
- (J10.8)గుర్తించిన ఇస్ఫ్లుయెన్జా వైరస్ వల్ల కలిగే ఇతర ఇబ్బందులతో వచ్చే ఇస్ఫ్లుయెన్జా
- (J11) గుర్తించని వైరస్ వల్ల కలిగే ఇస్ఫ్లుయెన్జా
- (J11.0) గుర్తించని వైరస్ వల్ల కలిగే న్యుమోనియా తోబాటు ఇస్ఫ్లుయెన్జా
- (J11.1) గుర్తించని వైరస్ వల్ల కలిగే ఇస్ఫ్లుయెన్జా వల్ల కలిగే శ్వాస వ్యవస్థ ఇబ్బందులతో వచ్చే ఇస్ఫ్లుయెన్జా
- (J11.8) గుర్తించని వైరస్ వల్ల కలిగే ఇతర ఇబ్బందులతో వచ్చే ఇస్ఫ్లుయెన్జా
- (J12) ఎక్కడా నిర్దుష్ఠముగా చెప్పబడని వైరల్ న్యుమోనియా
- (J13) స్టెప్టోకొక్కస్ న్యుమోనియే వల్ల వచ్చే న్యుమోనియా
- (J14)హిమోఫిలస్ ఇస్ఫ్లుయెన్జా వల్ల వచ్చే న్యుమోనియా
- (J15) ఎక్కడా నిర్దుష్ఠముగా చెప్పబడని బాక్టీరియల్ న్యుమోనియా
- (J15.0) క్లెబ్సియెల్లా న్యుమోనియే వల్ల వచ్చే న్యుమోనియా
- (J15.1) సూడోమొనాస్వల్ల వచ్చే న్యుమోనియా
- (J15.2) స్టఫైలోకొక్కస్ వల్ల వచ్చే న్యుమోనియా
- (J15.3)గ్రూప్ బి స్టెప్టోకొక్కస్ వల్ల వచ్చే న్యుమోనియా
- (J15.4) ఇతర స్టెప్టోకొక్కై వల్ల వచ్చే న్యుమోనియా
- (J15.5) ఎస్కెరీచియా కోలి (ఈ-కోలై) వల్ల వచ్చే న్యుమోనియా
- (J15.6) ఇతర యారోబిక్, గ్రామ్-నెగటివ్ బాక్టీరియా వల్ల వచ్చే న్యుమోనియా
- (J15.7) మైకోప్లాస్మా న్యుమోనియా వల్ల వచ్చే న్యుమోనియా
- (J15.8) ఇతర బాక్టీరియల్ న్యుమోనియా
- (J15.9) నిర్దుష్ఠముకాని బాక్టీరియల్ న్యుమోనియా
- (J16) నిర్దుష్ఠముగా తెలుపబడని ఇతర అంటువ్యాధులు కలుగజేయు జీవజాలము వల్ల వచ్చేన్యుమోనియా
- (J16.0) క్లామైడియల్ న్యుమోనియా
- (J16.8)నిర్దుష్ఠముగా తెలుపబడిన ఇతర అంటువ్యాధులు కలుగజేయు జీవజాలము వల్ల వచ్చే న్యుమోనియా
- (J17) ఇతర వ్యాధులలో చెప్పబడిన న్యుమోనియా
- (J17.0)ఇతర బాక్టీరియల్ వ్యాధులలో చెప్పబడిన న్యుమోనియా
- (J17.1) ఇతర వైరల్ వ్యాధులలో చెప్పబడిన న్యుమోనియా
- (J17.2) మైకోసిస్ లో వచ్చే
- (J17.3) పరాన్నజీవుల వ్యాధులలో వచ్చే న్యుమోనియా
- (J17.8) ఇతర వ్యాధులలో చెప్పబడిన న్యుమోనియా
- (J18) నిర్దుష్ఠముగాని జీవజాలము వల్ల వచ్చే న్యుమోనియా,
- (J18.0) నిర్దుష్ఠముగాని బ్రాంకో న్యుమోనియా
- (J18.1) నిర్దుష్ఠముగాని లోబార్ న్యుమోనియా
- (J18.2) నిర్దుష్ఠముగాని హైపోస్టాటిక్ న్యుమోనియా
- (J18.8) నిర్దుష్ఠముగాని ఇతర న్యుమోనియా
- (J18.9) నిర్దుష్ఠముగాని న్యుమోనియా
- (J20) తీవ్రమైన బ్రాంకైటిస్
- (J21) తీవ్రమైన బ్రాంకోలైటిస్
- (J22) నిర్దుష్ఠముకాని తీవ్రమైనఅధో శ్వాసకోశ ఇన్ఫెక్షన్
(J30-J39) ఊర్ధ్వ శ్వాసకోశనాళ సంబంధ ఇతర వ్యాధులు
మార్చు- (J30) వాసోమోటార్ ,అల్లెర్జిక్ రైనైటిస్
- (J30.0) వాసోమోటార్ రైనైటిస్
- (J30.1) పుప్పొడికారణంగా వచ్చేఅల్లెర్జిక్ రైనైటిస్
- అలర్జీ ( పుప్పొడి రేణువుల కారణంగా )
- హే జ్వరం
- పాల్లినోసిస్
- (J30.2) ఇతర కాలానుగుణ అల్లెర్జిక్ రైనైటిస్
- (J30.3) ఇతరత్రా అల్లెర్జిక్ రైనైటిస్
- (J30.4) అల్లెర్జిక్ రైనైటిస్, నిర్దుష్ఠముకానివి.
- (J31) దీర్ఘకాల రైనిటిస్, నాసో ఫారింజైటిస్ ,ఫారింజైటిస్
- (J31.0) దీర్ఘకాలిక రైనిటిస్
- (J31.1) దీర్ఘకాలిక నాసికా ఫారింజైటిస్
- (J31.2) దీర్ఘకాలిక ఫారింజైటిస్
- (J32) దీర్ఘకాలిక సైనసైటిస్
- (J33) నాసల్ పాలిప్
- (J34) ముక్కు , నాసికా సైనసెస్ ల అవ్యవస్థ.
- (J35) టాన్సిల్స్ , అడినాయిడ్స్ యొక్క దీర్ఘకాలిక రోగాలు.
- (J35.0) దీర్ఘకాలిక టాన్సిలిటిస్
- (J35.1) టాన్సిల్స్ యొక్క హైపరట్రొపీ
- (J35.2) అడినాఇడ్స్ యొక్క హైపరట్రొపీ
- (J35.3) టాన్సిల్స్ యొక్క హైపరట్రొపీ తొబాటు అడినాఇడ్స్ యొక్క హైపరట్రొపీ
- (J35.8) టాన్సిల్స్ ,అడినాఇడ్స్యొక్క ఇతర దీర్ఘకాలిక వ్యాధులు
- (J35.9) టాన్సిల్స్ , అడినాయిడ్స్,యొక్క దీర్ఘకాలిక వ్యాధులు,నిర్దుష్ఠముకానివి.
- (J36) పెరిటాన్సిల్లార్ యాబ్సెస్
- (J37) దీర్ఘకాల లారింజైటిస్ , లారింగోట్రకైటిస్
- (J37.0) దీర్ఘకాల లారింజైటిస్
- (J37.1) దీర్ఘకాలలారింగోట్రకైటిస్
- (J38) స్వరపేటిక , లారింక్స్, యొక్క ఇతరత్రా నిర్దుష్ఠముకాని వ్యాధులు.
- (J38.0) స్వరపేటిక , లారింక్స్ యొక్క పక్షవాతం
- (J38.1) స్వరపేటిక , లారింక్స్ యొక్క పాలిప్
- (J38.2) వోకల్ కార్డుల నాడ్యూల్స్
- (J38.3) వోకల్ కార్డులు యొక్క ఇతర వ్యాధులు
- (J38.4) లారింక్స్ యొక్క ఎడిమా
- (J38.5) లారింగియల్ స్పాజమ్
- (J38.6) లారింక్స్ యొక్క స్టెనోసిస్
- (J38.7) లారింక్స్యొక్క ఇతర వ్యాధులు
- (J39) ఊర్ధ్వ శ్వాసకోశ నాళముయొక్క ఇతర వ్యాధులు
(J40-J47) దీర్ఘకాలిక అధో శ్వాసకోశ వ్యాధులు
మార్చు- (J40) బ్రాంకైటిస్, తీవ్రమైనదో,దీర్ఘకాలికమైనదో నిర్దుష్ఠముకానిది.
- (J41) సాధారణ , మ్యూకోప్యూరులెంట్ దీర్ఘకాలిక బ్రాంకైటిస్
- (J42) నిర్దుష్ఠముకాని దీర్ఘకాలిక బ్రాంకైటిస్
- దీర్ఘకాలిక బ్రాంకైటిస్ నిర్దుష్ఠముకానిది.
- దీర్ఘకాలిక ట్రాకైటిస్
- దీర్ఘకాలిక ట్రాకియోబ్రాంకైటిస్
- (J43) ఎంఫిసేమా
- (J44) ఇతర దీర్ఘకాలిక అబ్స్ట్రక్టివ్ పల్మనరీ వ్యాధి లేదా c.o.p.d
- (J45) అస్తమా
- (J46) స్టాటస్ అస్తమాటికస్
- (J47) బ్రాంకైక్టాసిస్
- (J60) బొగ్గుపనివారి న్యుమోకోనియాసిస్
- (J61) రాతినార , ఇతర ఖనిజాల పీచులు వల్ల వచ్చే న్యుమోకోనియాసిస్
- (J62) సిలికా ధూళి వల్ల వచ్చేన్యుమోకోనియాసిస్
- (J63)కార్బనేతర పదార్థాల ధూళి వల్ల కలిగే న్యూమోకోనియోసిస్
- (J63.0) (ఊపిరితిత్తుల) అల్యూమినోసిస్
- (J63.1) (ఊపిరితిత్తుల) బాక్సైట్ ఫైబ్రోసిస్
- (J63.2) బెరిల్లోసిస్
- (J63.3) (ఊపిరితిత్తుల)గ్రఫైట్ ఫైబ్రోసిస్
- (J63.4) సైడరోసిస్
- (J63.5) స్టన్నొసిస్
- (J63.8)కొన్ని నిర్దుష్ఠమైన కర్బనపదార్థాల ధూళి వల్ల కలిగే న్యుమోకోనియాసిస్
- (J64) నిర్దుష్ఠముకాని న్యుమోకోనియాసిస్
- (J65) ట్యుబర్క్యులోసిస్తో కలిసి వచ్చే న్యుమోకోనియాసిస్
- (J66) కర్బన ధూళి వల్ల కలిగే వాయుమార్గపు వ్యాధులు
- (J67) కర్బన ధూళి వల్ల వచ్చే హైపర్ సెన్సిటివిటీ న్యుమోనైటిస్
- (J67.0) ఫార్మర్స్ లంగ్
- (J67.1) బగస్సోసిస్
- (J67.2) బర్డ్ ఫాన్సియర్స్ లంగ్
- (J67.3) సుబెరోసిస్
- (J67.4) మాల్ట్ వర్కర్స్ లంగ్
- (J67.5) మష్రూమ్ వర్కర్స్ లంగ్
- (J67.6) మాపుల్ బార్క్ స్ట్రిప్పర్స్ లంగ్
- (J67.7) ఎయిర్ కండిషనర్ , హ్యుమిడిఫైయర్ లంగ్
- (J67.8) ఇతరత్రా కర్బనపదార్థాల ధూళి వల్ల కలిగే హైపర్ సెన్సిటివిటీ న్యుమోనైటిస్
- (J67.9) కొన్ని నిర్దుష్ఠముకాని కర్బనధూళి వల్ల కలిగే హైపర్ సెన్సిటివిటీ న్యుమోనైటిస్
- (J68) రసాయనాలు, వాయువులు, ఫ్యూమ్స్ మరియి ఆవిరులు పీల్చటం వల్ల శ్వాస వ్యవస్థ పరిస్థితులు.
- (J69) ఘనపదార్థాలు , ద్రవపదార్థాలు వల్ల కలిగే న్యుమోనైటిస్
- (J70) ఇతర బాహ్యకారకాల వల్ల కలిగేశ్వాస వ్యవస్థ సంబంధ రోగాలు.
- (J80) పెద్దవారి రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్
- (J81) పల్మొనరీ ఎడీమా
- (J82)ఇంకెక్కడా చెప్పబడని పల్మొనరీ ఎసినొఫీలియా
- (J84) ఇతర ఇంటర్ స్టీషీయల్ పల్మొనరీ డిసీజ్‌లు
- (J84.0) పల్మినరీ ఆల్వియోలార్ , పెరైటో ఆల్వియోలార్ స్థితిగతులు
- (J84.1) ఇతర ఫైబ్రోసిస్ కూడినఇంటర్ స్టీషీయల్ పల్మొనరీ డిసీజ్
- (J84.8) ఇతర నిర్దుష్ఠమైన ఇంటర్ స్టీషీయల్ పల్మొనరీ డిసీజ్‌లు
- (J84.9) నిర్దుష్ఠముకాని ఇంటర్ స్టీషీయల్ పల్మొనరీ డిసీజ్,
- (J85) ఊపిరితిత్తుల , మెడియాస్టినమ్ ల యాబ్సెస్
- (J86) పయోథోరాక్స్
- (J90)ఎక్కడా చెప్పబడని ప్లూరల్ ఎఫ్యూజన్,
- (J91) ఇతర వ్యాధుల పరంగా చూపబడినప్లూరల్ ఎఫ్యూజన్
- (J92) ప్లూరల్ ప్లాక్
- (J93) న్యూమోథొరాక్స్
- (J94) ఇతర ప్లూరల్ వ్యాధులు
- (J94.0) ఖైలోస్ ఎఫ్యూజన్
- (J94.1) ఫైబ్రోథొరాక్స్
- (J94.2) హీమోథొరాక్స్
- (J94.8) ఇతర నిర్దుష్ఠమైనప్లూరల్ స్థితిగతులు
- (J94.9) నిర్దుష్ఠము కానటువంటిప్లూరల్ స్థితిగతులు,
- (J95)ఇంకెక్కడా నిర్దుష్ఠపరుచని పోస్ట్ ప్రొసిడ్యూరల్ శ్వాసవ్యవస్థ ఇబ్బందులు,
- (J95.0) ట్రకియోటమీ అవ్యవస్థ
- ట్రకియోటమీ తరువాత వచ్చే ట్రకియో-ఈసోఫాగల్ ఫిస్ట్యులా
- (J95.1) థొరాకిక్ సర్జరీ తరువాత వచ్చేఎక్యూట్ పల్మొనరీ ఇన్సఫిసియెన్షి
- (J95.2) థొరాకికేతర సర్జరీ తరువాత వచ్చేఎక్యూట్ పల్మొనరీ ఇన్సఫిసియెన్షి
- (J95.3) సర్జరీ తరువాత వచ్చేదీర్ఘకాలిక పల్మొనరీ ఇన్సఫిసియెన్షి
- (J95.4) మెండెల్ సన్స్ సిండ్రోమ్
- (J95.5) పోస్ట్ ప్రొసిడ్యూరల్ సబ్గ్లోట్టిక్ స్టెనోసిస్
- (J95.8) ఇతర పోస్ట్ ప్రొసిడ్యూరల్ శ్వాస ఇబ్బంది
- (J95.9) నిర్దుష్ఠముకాని పోస్ట్ ప్రొసిడ్యూరల్ శ్వాస ఇబ్బంది
- (J95.0) ట్రకియోటమీ అవ్యవస్థ
- (J96) ఇంకెక్కడా చెప్పని రెస్పిరేటరీ ఫైల్యూర్
- (J98)ఇతరశ్వాసవ్యవస్థ ఇబ్బందులు
- (J98.0) ఇంకెక్కడా చెప్పని బ్రాంకస్ వ్యాధులు
- (J98.1) పల్మొనరీ కొల్లాప్స్
- (J98.2) ఇంటర్ స్టీషీయల్ ఎంఫసీమా
- (J98.3) కాంపెన్సేటరీ ఎంఫసీమా
- (J98.4) ఇతర ఉఉపిరితిత్తుల వ్యాధులు
- (J98.5) ఇంకెక్కడా చెప్పబడనిమెడిఎస్టీనమ్ వ్యాధులు
- (J98.6) డయాఫ్రం ఇబ్బందులు
- (J99) ఇతర వ్యాధులలో చెప్పబడినశ్వాసవ్యవస్థ ఇబ్బందులు