J లేదా j (ఉచ్ఛారణ: జె) అనేది ఆధునిక ఆంగ్ల వర్ణమాల, ISO ప్రాథమిక లాటిన్ వర్ణమాల యొక్క 10 వ అక్షరం.J ని బహువచనంగా పలుకునప్పుడు ఆంగ్లంలో జేస్స్ అని, తెలుగులో "జె"లు అని పలుకుతారు. ఇది K అక్షరానికి ముందు, I అక్షరం తరువాత వస్తుంది (I J K). ఈ అక్షరం 16 వ శతాబ్దం వరకు రోమన్ నాగరికతలో ఉపయోగించబడలేదు.

J కర్సివ్ (కలిపి వ్రాత)

జె యొక్క ప్రింటింగ్ అక్షరాలు మార్చు

J - పెద్ద అక్షరం (క్యాపిటల్ లెటర్)
j - చిన్న అక్షరం (లోవర్ కేస్ లెటర్)

మూలాలు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=J&oldid=2952544" నుండి వెలికితీశారు